Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం
Samantha's seemSamantha's seemantanm with Raj familyantanm with Raj family
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన దశను ఆస్వాదిస్తున్న విషయం తెల్సిందే. నాగ చైతన్య తో తెగతెంపులు చేసుకుని రాజ్ తో జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన సమంత పూర్తి రెస్ట్ లో ఉంది. ఇక తాజాగా గర్బిణిగా ఉన్న సామ్ కి ఆమె స్నేహితులు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రాజ్ - సమంత ఒక సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఈఫోటోలలో సమంత, రాజ్ నిడిమోరు జంట మెరూన్ రంగు సాంప్రదాయ దుస్తులలో ఒకే రంగులో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రెగ్నెన్సీ గ్లోతో కలకలలాడుతున్న సమంత తన ప్రియమైన వారితో ముచ్చటిస్తూ ఎంతో అందంగా కనిపించింది.
మా ఇంటి బంగారం విడుదల వేడుకలలో నటి శ్రీముఖి ఈ సినిమా సక్సెస్ తర్వాత తాను పెండ్లిచేసుకుంటానని స్టేజీ పై స్టేట్ మెంట్ ఇచ్చింది. అది ఎలా వున్నా, సమంత గర్భవతి అని తేలడంతో శ్రీముఖి విషయం అటకెక్కింది.
