Astrology Monthly Horoscope Details

Notifications

ధనస్సు ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహరాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. ద్వితీయార్ధం అనుకూలదాయకం. వేడుకకు హాజరవుతారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. యోగ ధార్మికతల పట్ల ఆసక్తికనబరుస్తారు.

యాపిల్ పండును కొరికి ఆ ఎంగిలి పండును జనంపైకి విసిరిన కర్నాటక సీఎం డికె శివకుమార్, వీడియో

మేడ మీద ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్యను పట్టుకుని ముక్కు కోసిన భర్త

పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమేమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పరిస్థితులు క్రమంగా చర్చబడతాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు, వ్యాపారాలు అధికమవుతాయి. మంగళవారం వాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం, సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. జూదాలకు పోవద్దు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బదిలీ. అధికారులకు హోదా మార్పు, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.