వేరుశనగ చిక్కి లేదా వేరుశనగ బెల్లం ఉండలులో శక్తి, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకుని వుంటాయి. వేరుశనగలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, వివిధ విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. బెల్లం సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు, కొన్ని ఖనిజాలను అందిస్తుంది. ఈ కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik