నిద్రలేమిని పారదోలే ఆహారం, ఏంటది?

నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది.

మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది.

డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది.

నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

మెగ్నీషియం అధికంగా ఉండే గింజలు, విత్తనాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

మీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల కూడా మీకు మంచి నిద్ర వస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.