Monday, 17 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket News Update
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 17 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
వార్తలు
రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు చాలా అరుదు... అతన్ని పట్టుకోవాల్సిందే : రవిచంద్రన్ అశ్విన్
Friday,August 14, 2026
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ : బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి
క్రికెటర్ల మధ్య గొడవ.. సీనియర్ కోచ్ సుమిత్ ఫెర్నాండో దారుణం హత్య
అవకాశం వస్తే శ్రీశాంత్‌తో రూమ్ షేర్ చేసుకుంటా : హర్భజన్ సింగ్
అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ అరెస్టు
సౌరవ్ గంగూలీతో పాటు డోనా గంగూలీకి బెదిరింపులు
Tuesday, August 11, 2026
వైభవ్ వయసుతో పనేముంది... అపారమైన ప్రతిభ ఉంది : బ్రెట్ లీ
Sunday, August 9, 2026
క్రికెటర్ రిషబ్ పంత్ భూమి వివాదం.. సానుకూలంగా స్పందించిన సీఎం
Saturday, August 8, 2026
వైభవ్ సూర్యవంశీని జాగ్రత్త కాపాడుకోవాలి.. అమ్మాయిల పక్కకెళ్లొద్దు.. రాబిన్ ఊతప్ప
Thursday, August 6, 2026
నా రికార్డును వైభవ్ సూర్యవంశీనే బద్దలు కొడుతాడు.. జోస్ బట్లర్
Thursday, August 6, 2026
కొత్త ప్రియురాలితో శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా - గుండుతో న్యూ లుక్
Sunday, August 2, 2026
18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ అదుర్స్
Friday, July 24, 2026
ధోనీ పేరిట వున్న రికార్డును బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్
Friday, July 24, 2026
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్- టాప్-5లో నిలిచిన గిల్, కోహ్లీ, రోహిత్
Wednesday, July 22, 2026
ఔను.. మద్యం సేవింంచి వాహనం నడిపాను : డేవిడ్ వార్నర్
Wednesday, July 22, 2026
ప్రేమ- పెళ్లి పేరిట మోసం.. అత్యాచారం.. దాడి.. క్రికెటర్ అభిషేక్‌ను అరెస్ట్ చేయండి
Tuesday, July 21, 2026
అత్యాచార ఆరోపణలు: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్‌ను తక్షణమే అరెస్ట్ చేయండన్న కలకత్తా హైకోర్టు
Monday, July 20, 2026
లార్డ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు
Sunday, July 19, 2026
ఇంగ్లండ్‌తో చివరి వన్డే మ్యాచ్ : టీమిండియాలో కీలక మార్పు
Sunday, July 19, 2026
హమ్మయ్య భారత్ గెలిచింది... తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓటమి
Wednesday, July 15, 2026
next news
తాజా వార్తలు
చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కనుగొనడంలో సహాయం కోరుతూ, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సోమవారం అల్లవరం మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఆ మత్స్యకారులు ఆగస్టు 3న ఒదలరేవు తీరం నుండి విశాఖపట్నం వైపు బయలుదేరారు. అయితే, వారు వేటకు బయలుదేరిన గంట సేపటికే వారి పడవ నుండి సంకేతాలు (సిగ్నల్స్) ఆగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలకు అలెర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
టెక్ మహీంద్ర టార్చర్ పెడుతోంది, నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష, ప్రాణం పోయినా పట్టించుకోను: భావన
ఎమర్జెన్సీ లీవ్స్, పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అంటూ టెక్ మహీంద్రా కంపెనీపై మండిపడ్డారు భావన అనే మహిళ. టెక్ మహీంద్ర తన డిమాండ్లను నెరవేర్చేదాకా నిరాహార దీక్ష చేస్తానంటూ చెపుతోంది సాప్ట్వేర్ ఉద్యోగిని భావన. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తోంది. తన కుమార్తె అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఎంతోమంది బయటకు చెప్పుకోలేక పనులు చేస్తున్నారనీ, విధులు నిర్వహించేటపుడు కనీసం వాష్ రూంకి వెళ్లాలన్నా వారికి చెప్పే వెళ్లాల్సి వుంటుందన్నారు.
Flu Outbreak : పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు, 21 మంది సిబ్బందికి ఫ్లూ
బెంగళూరులోని రిచర్డ్స్ టౌన్లో ఫ్లూ వ్యాప్తి కారణంగా ఒక పాఠశాలను రెండు రోజుల పాటు మూసివేశారు. ఈ పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు, 21 మంది సిబ్బంది జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం పాలైన విద్యార్థులలో ఇద్దరికి H1N1 సోకినట్లు నిర్ధారణ అయింది. పాఠశాల చుట్టూ ఉన్న స్ట్రీట్ ఫుడ్, ఇతర వ్యాపారుల వల్ల పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులే ఈ వ్యాప్తికి కారణమని క్లారెన్స్ హైస్కూల్ యాజమాన్యం ఆరోపిస్తోంది.
ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్ ఆరా.. ఏమైందో కనుక్కోండి..
రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అవసరమైతే ఏఈ దంపతులు, వారి కుమార్తె ఆచూకీ కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించాలని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం
సైకలాజికల్ థ్రిల్లర్ గా ది మేజ్ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రివర్స్ టీజర్ రిలీజ్ అయింది. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న చిత్రమిది..ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.
Sunil: కలలు నిజమైతే నిజం ఎవరిది. అనే పాయింట్ తో ఫైట్ మహా ట్రైలర్ వచ్చేసింది
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు.
Samantha Host: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా సమంత రూత్ ప్రభు
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్‌కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్‌లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి తీసుకొస్తున్న సమంత రూత్ ప్రభు -
Chiru 158: చిరంజీవి నటిస్తున్న కదిరి కాకా జీ సెట్లో పెండ్లి సందడి
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో 158వ సినిమాగా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకు కదిరి కాకా జీ టైటిల్ వుంటుందని టూకీగా ఇటీవలే చిరంజీవి లీక్స్ పేరుతో వెల్లడించారు. తాజాగా సమాచారం మేరకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంరంగవైభవంగా పెండ్లి సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో వెన్నెల కిశోర్ కు పెండ్లి జరిగే సీన్ లో ఓ చక్కటి సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
Fauji fight : ఓల్డ్ సిటీలో ఫౌజీ పోరాటం, ప్రభాస్ పుట్టినరోజున సరికొత్త అప్ డేట్
రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ'. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ ననిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కొత్త పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర టీమ్.
Home
Horoscope
Shorts
Photos
Videos