పులివెందుల వైకాపా ఆఫీస్ వద్ద ముళ్లకంచె - అవినాశ్ రెడ్డి గృహనిర్బంధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఆదివారంతో ముగియనుంది. దీంతో కడప జిల్లాలోని పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే, పులివెందుల వైకాపా కార్యాలయం చుట్టూత ఇనుప ముళ్ల కంచెలు వేశారు.
Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?
మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. అదేవిధంగా జీవితంలో విజయం సాధించాలనుకునే, శత్రువులను జయించాలనుకునే వారు ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో కూడా తెలిపాడు. అలాంటి తంత్ర యుక్తులలో ఒకటి ఎవరితోనూ పంచుకోకూడని విషయాలు. ఎంత సన్నిహితులైనా కొన్ని విషయాలను మాత్రం ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిఅల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి.
పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
రాత్రి నూడుల్స్ తిన్నారు, తెల్లారేసరికి ఐదుగురు కుటుంబ సభ్యులు శవాలుగా మారారు
గ్రేటర్ నోయిడాలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారు మృతి చెంది వుంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో, నాగ్లా శ్రీ పదం గ్రామంలోని వారి ఇంట్లో 37 ఏళ్ల మహేష్, అతని భార్య 35 ఏళ్ల లలిత, వారి పిల్లలు 11 ఏళ్ల లడ్డు, 3 ఏళ్ల సాక్షాత్, 7 ఏళ్ల మిష్టి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరంతా గత రాత్రి నూడుల్స్ తిన్నట్లు సమాచారం.
Rashmika : జయమ్మ పాత్రపై మీ ప్రేమ మనసు ఆనందంతో నిండిపోయింది : రశ్మిక మందన్నా
ఒక మహిళగా ఉండటం అంటే ఏమిటో ఆమె నాకు రణబాలి లో జయమ్మ పాత్ర వివరించింది. తన ప్రజల కోసం నిలబడటం, వారిని కాపాడుకోవడం, తన సర్వస్వాన్ని ఇచ్చి వారిని ప్రేమించడం—ఇదే నిజమైన మహిళాత్వం. 'రణబాలి, అందులో 'జయమ్మ పాత్రలపై కురుస్తున్న ప్రేమను చూస్తుంటే, నా మనసు ఆనందంతో నిండిపోయింది అని కథానాయిక రశ్మిక మందన్నా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Cromaలో Apple పరికరాలపై ఆఫర్లు- రూ. 58,990లకే Apple iPhone 17
టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ దిగ్గజ సంస్థ క్రోమా ఎంపిక చేసిన పరికరాలపై నేరుగా 35 శాతం తగ్గింపును, రూ. 45,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దసరా పండుగను పురస్కరించుకుని, క్రోమా భారతదేశంలో 'ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్' పేరుతో ప్రత్యేక సేల్ ప్రచారాన్ని ప్రారంభించింది.
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ (బ్యాంకేతర ఆర్థిక సంస్థలు) ఆఫర్ల ద్వారా రూ. 45,000 వరకు క్యాష్‌బ్యాక్, అలాగే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందే అవకాశం కల్పిస్తోంది. గత నెలలో, డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ, ఫ్లాష్ స్టోరేజ్ చిప్సెట్ల కొరత కారణంగా ఏర్పడిన ధరల పెరుగుదల నేపథ్యంలో, యాపిల్ తన పాత మోడళ్ల ధరలను రూ. 10,000 నుండి రూ. 60,000 వరకు పెంచింది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?
























