Thursday, 1 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Current Affairs
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
Thu, 1 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
కరెంట్ అపైర్స్
HANUMAN: హైడ్రాలిక్ క్రేన్లు తవ్వినా హనుమంతుడు కదల్లేదు.. సీక్రెట్ ఏంటి (video)
Thursday,September 10, 2026
#HBDJanasenaniPawanKalyan : సినీ పవర్ స్టార్ నుంచి రాజకీయ శక్తిగా....
జనాభా ఒక ఆస్తి-భారం కాదు: చంద్రబాబు మూడు, నాలుగు సంతానానికి ప్రోత్సాహాకాలు ఎందుకంటే?
మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం- రొయ్యల దాణా ధరల పెంపుపై తగ్గిన వ్యాపారాలు
తమిళనాడు 2026: దళపతి అఖండ విజయం, దక్షిణాదిన సినిమా రాజకీయ మాయాజాలం పునరాగమనం
రామతీర్థం వద్ద గిరి ప్రదక్షిణ.. పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం
Thursday, March 26, 2026
ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93 శాతం ఓట్లు.. 0.07శాతం ఓట్లు ఎటు వెళ్ళాయి?
Friday, March 20, 2026
Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?
Wednesday, March 18, 2026
ర్యాంక్ కోసం, ఆ అమ్మాయి తెల్లవారు జామున 3 గంటలకు పడుకుని ఉదయాన్నే 6 గంటలకు లేస్తోందట
Friday, February 20, 2026
వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం
Tuesday, January 6, 2026
2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?
Wednesday, December 31, 2025
ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...
Saturday, December 6, 2025
బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు
Friday, December 5, 2025
మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి
Tuesday, November 18, 2025
అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?
Saturday, November 15, 2025
Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు
Friday, November 14, 2025
డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!
Wednesday, November 12, 2025
మృత్యుశకటాలుగా స్లీపర్ బస్సులు, అందుకే చైనాలో బ్యాన్
Friday, October 24, 2025
నోబెల్ బహుమతి కోసం అడుక్కుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇలా ఎప్పుడైనా జరిగిందా?
Friday, October 10, 2025
Free schemes: ఉచిత పథకాలను ఎత్తేస్తేనే మంచిదా? ఆ ధైర్యం వుందా?
Monday, October 6, 2025
next news
టాలీవుడ్ లేటెస్ట్
Fauji Update:: ఫౌజీ రీ షూటింగ్ లో పాల్గొన్న రెబల్ స్టార్ ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న షౌజీ సినిమా షూటింగ్ ఇటీవలే బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలలో కూడా జాప్యం వుందని నిర్మాత మైత్రీమూవీస్ రవి తెలియజేశారు. కాగా, తాజాగా మరలా షౌజీ షెడ్యూల్ ప్రారంభమైంది. కొంత భాగం రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. హైదబాద్ లోని కోకాపేటలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ లో కొంత భాగం అటు హీరోకూ, నిర్మాతలకు నచ్చలేదని సన్నిహితులు పేర్కొంటున్నారు.
Dinesh Teja: తత్వం క్లైమాక్స్ ఎవరూ గెస్ చేయలేరు - ఎన్నో కష్టాలు దాటి రిలీజ్ కు వచ్చాం : దినేష్ తేజ
తత్వం కథ చాలా కొత్తగా వుంది. ఈ సినిమా తరువాత కొత్త కథలతో వచ్చే రచయితలకు నేను కూడా ఒక ఆప్షన్‌గా ఉంటాననే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏ సినిమాకు ఫేస్ చేయలేదు.. దర్శక, నిర్మాతలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ సినిమాను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు అని హీరో దినేష్ తేజ తెలిపారు.
Venkatesh: ప్యాచ్ వర్క్ షూట్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’ చిత్రం
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’ చిత్రం షూటింగ్ ప్యాచ్ వర్క్ హైదరాబాద్ శివార్లో జరుగుతోంది. ఇందులో చాలామంది నటీనటులు పాల్గొన్నారని సమాచారం. మొదట్లో ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నదని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవలే మొదటి గీతం ‘నారాయణమ్మ’ విడుదలైంది. తమన్ ఎస్ స్వరాలు సమకూర్చిన ఈ హుషారైన పాటను ప్రభ, రామ్ మిరియాల ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ (గోట్) యువతను ఆలోజింపచేస్తుంది : నిర్మాత
సుడిగాలి సుధీర్ హీరోగా దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Raviteja: రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తులాబారం రాబోతుందా ?
మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లోనే తగిన చిత్రంగా ఇరుముడితో పేరుతెచ్చుకున్న తర్వాత కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇరుముడికి ముందే మూడు సినిమాలను లైన్ లో వున్నాయి. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చిత్రం కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి శిరీష్ లక్మణ్ నిర్మాతలు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈనెల 11వ తేదీన హైదరాబాద్ లోని స్టూడియోలో ప్రారంభంకానున్నదని తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos