Sunday, 15 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Panchang Telugu
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 15 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే
Friday,November 6, 2026
శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?
Trayodashi: శ్రాద్ధ త్రయోదశి రోజున పితృదేవతలకు ఏం చేయాలి?
శని దేవుడు రాకతో అక్టోబరు నుంచి ఆ 5 రాశుల వారికి శుభ ఫలితాలు
Satyanarayan Puja: సత్యనారాయణ వ్రతానికి కీలకమైన రోజు... శనివారం పౌర్ణమి..
వామన జయంతి.. పసుపు రంగు పువ్వులు, నెయ్యితో దీపం వెలిగిస్తే?
Wednesday, September 23, 2026
శుక్రవారం రోజున పూజ.. నెయ్యి దీపం వెలిగించడం చేస్తే?
Friday, September 18, 2026
గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?
Thursday, September 17, 2026
బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?
Wednesday, September 16, 2026
రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే
Thursday, August 27, 2026
Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?
Monday, August 17, 2026
సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?
Thursday, August 13, 2026
ఆషాఢ అమావాస్య.. ఈ రోజున ఇంట్లో ప్రశాంతత చాలా ముఖ్యం.. ఆడంబరాలొద్దు..
Tuesday, August 11, 2026
11 ఆగస్టు 2026, మంగళవారం పంచాంగం వివరాలు..
Tuesday, August 11, 2026
09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?
Sunday, August 9, 2026
08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?
Saturday, August 8, 2026
Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...
Friday, July 31, 2026
Guru purnima 2026: గురు పౌర్ణమి రోజున ఐదు యోగాలు.. ఈ రాశులకు అదృష్టం..
Tuesday, July 28, 2026
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?
Friday, July 24, 2026
32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు
Wednesday, July 22, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 15, 2026 నాటి వాతావరణ సూచన.. తేలికపాటి వర్షాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా నవంబర్ 15, 2026 నాటి వాతావరణ సూచనలు, అధికారిక సలహాలను భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం, అమరావతిలోని వాతావరణ కేంద్రం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం పొడి వాతావరణం వుంటుంది. నవంబర్ మధ్యలో, తెలుగు రాష్ట్రాలు సాధారణంగా రుతుపవనాల అనంతర కాలానుగుణ మార్పులను చోటుచేసుకోనున్న నేపథ్యంలో ఆదివారం తెలంగాణలో సాధారణంగా పొడి వాతావరణం, ఆహ్లాదకరమైన పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలలో క్రమంగా తగ్గుదల, ఉత్తర, మధ్య జిల్లాలలో ఉదయం పూట తేలికపాటి పొగమంచు లేదా పొగ ఉంటాయి.
జిల్లేడు చెట్ల లోపల వ్యవసాయ బావిలో 5 కిలోల తనిష్క్ బంగారం, కొట్టేసిన లేడీ ఇన్‌స్టా ఇన్ల్ఫూయెన్సర్ అరెస్ట్
అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులైపోవాలనే ఆశతో పక్కదారి పట్టారు ఇద్దరూ యువతీయువకులు. వీరిలో ఒక లేడీ ఇన్ స్టాగ్రామ్ ఇన్ల్ఫూయెన్సర్ కూడా వుండటం గమనార్హం. యువకుడితో కలిసి ఆమె మధురై లోని తనిష్క్ నగల దుకాణంపై దృష్టి పెట్టారు. పక్కా ప్లాను ప్రకారం నగల దుకాణంలో ప్రవేశించి సుమారు రూ. 21 కోట్లు విలువ చేసే 15 కిలోల బంగారు, వజ్రాల ఆభరణాల దోపిడీకి పాల్పడ్డారు. దొంగతనానికి పాల్పడినవారిలో ఒకరిని సురేష్ అనే యువకుడిగానూ, మరొకరు ఇన్ స్టా ఇన్ల్ఫూయెన్సర్ మీనాక్షిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు త్వరలో ప్రారంభం.. కపట నాటకాలు ఆపండి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో 21 కిలోమీటర్ల మేర మూసీ నదిని కవర్ చేసే మొదటి దశ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన నేపథ్యంలో.. స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం మూసీ నదిని పునరుద్ధరించాలని నిర్ణయించిందని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
మదురై తనిష్క్లో చోరీ.. యూట్యూబర్ మీనాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ప్రియుడు
తమిళనాడులోని మదురైలో కలకలం సృష్టించిన భారీ ఆభరణాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కొత్తగా ప్రారంభించిన తనిష్క్ షోరూమ్‌లో బంగారం, వజ్రాభరణాల చోరీకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ మీనాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీకి సూత్రధారిగా భావిస్తున్న ఆమె ప్రియుడు, ప్రధాన నిందితుడు నిశాంత్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి తండ్రి సురేష్‌ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తొమ్మిది నెలల్లో రూ.56 లక్షలు.. ఇంటి వంటకు క్రేజ్.. 55,000కు పైగా భోజనాలను డెలివరీ
ఉద్యోగస్తులు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య, బెంగళూరుకు చెందిన దంపతులను వ్యాపారవేత్తలుగా మార్చించింది. దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ అనే ఈ జంట ఒక ఆహార వ్యాపారాన్ని ప్రారంభించేలా చేసింది. పనిలో ఎక్కువ గంటలు గడిపిన తర్వాత, ఇంట్లో భోజనం తయారు చేసుకోవడం ఆ దంపతులకు తరచుగా కష్టంగా ఉండేది. ఫుడ్ ఆర్డర్ చేయడం సులభమైన మార్గమే అయినా, వారు ఆరోగ్యకరమైన, సరసమైన ధరలో లభించే, ప్రతిరోజూ ఇంట్లో వండుకునే ఆహారంలా ఉండే భోజనాన్ని కోరుకున్నారు.
లేటెస్ట్
15-11-2026 - ఆదివారం రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ప్రారంభించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అవసరమైన సమాచారాన్ని సేకరించి ముందుకు సాగండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. సహచరుల సహకారంతో క్లిష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి. మాటతీరులో సంయమనం పాటించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి.
15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదు
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఈ వారం అనుకూలదాయకం. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు తిరిగి కలుస్తాయి, భార్యాభర్తలు అవగాహనకు రాగలుగుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనకు అనుకూలం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే అనుకూలం.
శబరిమల: చాలకాయం-పంబ మార్గానికి రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు
శబరిమల యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఊతమిస్తూ, ప్రధాన యాత్రా మార్గంలోని కీలకమైన చాలకాయం-పంబ మార్గానికి రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే రెండు నెలల ఆలయ ఉత్సవాల కాలానికి ముందే, ప్రజా పనుల శాఖ ఈ 4.5 కిలోమీటర్ల పునరుద్ధరణ పనులను కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేసింది.
కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?
కార్తీక శుక్ల పంచమి రోజు జ్ఞాన పంచమి, నాగపంచమిగా పరిగణిస్తారు. 2026లో కార్తీక శుక్ల పంచమి నవంబర్ 14, 2026 శనివారం నాడు వస్తుంది. ఈ రోజున ఆలయాలు, ఇళ్లలో దీపాలు (దీపం) వెలిగించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ శనివారం నాడు శివుడు, విష్ణువు, శని దేవునికి పూజలు చేయడం ఉత్తమం. కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వీలైనంత వరకు ప్రతిరోజూ దీపారాధన చేయడం, తులసీ పూజ, శివాభిషేకం, విష్ణు ఆరాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని భక్తుల విశ్వాసం.
14-11-2026 - శనివారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటి విషయాల్లో పరస్పర అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఆదాయానికి సంబంధించిన అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ఇతరుల మాటలు మాత్రమే నమ్మి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos