Monday, 15 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Andhra Pradesh Assembly Election 2019
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 15 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
ఎన్నికలు 2019
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
పులివెందుల అసెంబ్లీ ఓటర్లకు అభ్యర్థి జగన్ కూడా నచ్చలేదట...
Saturday,May 25, 2019
పి.నారాయణనను వెన్నుపోటు పొడిచిన టీడీపీ నేతలు
మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది... అది నాతోనే ప్రారంభం
జగన్ సునామీ : నాలుగో అతిపెద్ద పార్టీగా వైకాపా
జనసేనానికి తేరుకోలేని షాక్... అరుపులు, కేకలు తప్ప ఓట్లేవీ..?
రికార్డులు తిరగరాసిన వైకాపా.. టీడీపీకి అతి దారుణమైన ఓటమి...
Friday, May 24, 2019
AP Assembly 2019 Live results - YSRCP - 148 / TDP-20 గెలుపు
Thursday, May 23, 2019
పాపం... పవన్ కళ్యాణ్ భవితవ్యం ఏంటి?
Thursday, May 23, 2019
ప్చ్.. పవన్ 2 చోట్లా పరాజయం... జనసేన జనంలో ఎందుకు ఓడింది?
Thursday, May 23, 2019
ఫ్యాన్ గాలికి కొట్టుకునిపోయిన 15 మంది మంత్రులు
Thursday, May 23, 2019
భీమవరంలో పడుతూ లేస్తున్న పవన్ కల్యాణ్... లగడపాటి జోస్యం కరెక్ట్... ఒక్క ఓటుతోనైనా?
Thursday, May 23, 2019
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పోల్స్ : నెల్లూరులో టీడీపీ సున్నా.. వైకాపా 10
Thursday, May 23, 2019
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాను జోరు.. సైకిల్‌కు పంక్చర్?
Thursday, May 23, 2019
నువ్వా? నేనా? చంద్రబాబు వర్సెస్ జగన్... AP Assembly 2019 Live results
Thursday, May 23, 2019
#Verdict2019 : ఏపీలో గెలిచేది ఎవరు? ఓడిపోయేది ఎవరు?
Thursday, May 23, 2019
#ElectionResults2019 : టిక్.. టిక్.. టిక్... తొలి ఫలితం నర్సాపూర్.. చిట్టచివరన రాజమండ్రి
Thursday, May 23, 2019
నరాలు తెగే ఉత్కంఠ... 8 గంటలకు ఓట్ల లెక్కింపు
Thursday, May 23, 2019
పాపం.. గెలవడం కోసం అదే గెస్ట్ హౌస్‌కి వెళ్తున్న బాలయ్య..!
Wednesday, May 22, 2019
ఓట్ల లెక్కింపు ఎలా చేపడుతారు?
Wednesday, May 22, 2019
జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. మరో సందేహం వద్దు : ఆర్కే.రోజా
Wednesday, May 22, 2019
next news
టాలీవుడ్ లేటెస్ట్
Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్య పాత్రలను పోషించారు. జూన్ 19న రిలీజ్ కాబోతోంది. సోమవారం నాడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర
భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో లెజెండరీ ఫ్యామిలీస్, సక్సెస్ ఫుల్ జనరేషన్స్, ఒకే ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు వచ్చారు. అయితే 2026లో మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. తండ్రి, కుమారుడు కలిసి ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ వార్త రూపంలో తెలియజేసింది.
Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్
సుబ్బు సార్ క్లాస్ అందరికీ స్వాగతం, ఒక అమాయకమైన ప్రశ్నతోనే మొత్తం మాకిపూర్ గ్రామంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాధ్యాయుడు సుబ్బు! మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త పోస్టర్లో దుల్కర్ సల్మాన్ అత్యంత స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్, ఈ చిత్రాన్ని ఆగస్టు 20, 2026న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రశ్మిక మందన్నతో వివాహం అనంతరం తన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేటకు సతీసమేతంగా వెళ్లిన విజయ్ అక్కడ రిసెప్షన్ జరుపుకున్నారు. అదే సందర్భంలో అచ్చంపేట డివిజన్ లో ఉన్న 45 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తామని ప్రకటించారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos