Bbc Telugu

Notifications

  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు



త్రిష- నందినిరెడ్డి కాంబోలో సూపర్‌నేచురల్ థ్రిల్లర్

త్రిష- నందినిరెడ్డి కాంబోలో సూపర్‌నేచురల్ థ్రిల్లర్త్రిష మరో ఆసక్తికరమైన తెలుగు ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆమె అతీంద్రియ శక్తుల (సూపర్ నేచురల్) నేపథ్యంలో సాగే కథలో నటించబోతున్నారు. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే పాత్రలను తన కథల్లో అద్భుతంగా మలిచే దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందే కొత్త వెబ్ సిరీస్‌లో త్రిష ప్రధాన పాత్ర పోషించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, నందిని రెడ్డి త్రిష ప్రధాన పాత్రలో ఒక 'సూపర్‌నేచురల్ థ్రిల్లర్'ను రూపొందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం నిర్మితమవుతున్న ఈ సిరీస్, సూపర్ కాంబోను తెరపై ఆవిష్కరించనుంది. ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి నందిని రెడ్డి దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్