Wednesday, 29 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Career Opportunities
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 29 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
కెరీర్
అవకాశాలు
దేశవ్యాప్తంగా దేశీయ విద్యా రుణాలను విస్తరిస్తోన్న ఆక్సిలో
Wednesday,May 13, 2026
తెలంగాణలో అమేజాన్ డేటా సెంటర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగో బ్యాచ్
కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మలేషియాతో చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్ అవగాహన ఒప్పందం
ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
2023-25 బ్యాచ్ PGDM- BM, HRMలో రికార్డ్ ప్లేస్మెంట్ సాధించిన XLRI
ప్రతిష్టాత్మక ACM ఇండియా అవార్డును గెలుచుకున్న KLH బాచుపల్లి ACM స్టూడెంట్ చాప్టర్
Friday, March 7, 2025
భారతీయ వ్యాపార నాయకులలో 98 శాతం మంది ఏఐ స్వీకరణ వేగవంతం, కానీ...
Thursday, February 27, 2025
PM internship scheme 2024 ఆఖరు తేదీ అక్టోబర్ 25, వివరాలు ఇవే...
Thursday, October 24, 2024
యుఎస్ఏలో బిటెక్ చదవడానికి టెక్సాస్ ఇంటర్నేషనల్ అకాడమీ విద్యార్థులు సాధించిన విజయం
Sunday, May 26, 2024
స్కిల్ ఇండియా మిషన్ కింద ఆర్కైవల్ కన్జర్వేటర్ ప్రోగ్రామ్‌లో 1000 మంది అభ్యర్థులు నైపుణ్యం
Sunday, March 24, 2024
కర్ణాటక ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులను తెరిచిన కొమెడ్‌కె
Friday, March 15, 2024
ఇస్రోలో టెక్నీషియన్ - టెక్నికల్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
Sunday, February 11, 2024
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జాబ్ క్యాలెండర్... యేడాది పొడవునా కీలక పరీక్షల షెడ్యూల్!!
Wednesday, February 7, 2024
'ద్రోణాచార్య 360-డిగ్రీ డయాగ్నోస్టిక్- స్కాలర్షిప్ పరీక్ష'ను నిర్వహించనున్న FIIT JEE
Friday, January 19, 2024
భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు
Wednesday, December 6, 2023
స్కేలర్ ద్వారా తన కలల ఉద్యోగాన్ని 170% జీతం పెంపుతో పొందిన సాఫ్ట్వేర్ డెవలపర్
Thursday, November 23, 2023
తపాలా శాఖలో 1899 ఉద్యోగాలు... 10 నుంచి దరఖాస్తుల ఆహ్వానం
Thursday, November 9, 2023
ఎస్బీఐలో ఉద్యోగాలు... నెల వేతనం రూ.45 వేలు
Thursday, November 2, 2023
ఆంధ్రా యూనివర్శిటీల్లో 3,282 టీచింగ్ పోస్టులక భర్తీకి నోటిఫికేషన్
Tuesday, October 31, 2023
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 1720 ఉద్యోగ అవకాశాలు
Friday, October 27, 2023
next news
టాలీవుడ్ లేటెస్ట్
Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్
తన తల్లిగారు శ్రీమతి పద్మజ గారి సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి, శ్రీ సురేష్ పాటిల్ గారికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు.
Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా
శర్వా హీరోగా, 'సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది.
Ajay Bhupathi: ఆర్ఎక్స్ 100 తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా : అజయ్ భూపతి
అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. దాదాపు ప్రతి ప్రేమకథ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ అనేది కొత్తగా ఉండాలి. నేను చాలా బలంగా చెబుతున్నాను... ఇందులో ఉన్న ప్రతి సీన్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా మొదలైన తర్వాత కథతో, పాత్రలతో ఇన్వాల్వ్ అయిపోతారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా జై కృష్ణ, రాషా తడాని జోడిని ఆడియన్స్ చాలా ఇష్టపడతారు అని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు.
చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి
నటి శివాంగి జోషి తనకు చిన్నప్పుడు ఎదురైన లైంగిక వేధింపులను లాకప్ 2 వేదికగా పంచుకున్నది. తన చిన్నతనంలో తనకు మావయ్య వరస అయ్యే దగ్గర బంధువే తనపై లైంగిక దాడికి యత్నించాడని ఆమె వెల్లడించారు. శివాంగి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ... నాకు మావయ్య వరసయ్యే వ్యక్తి రోజూ స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. అతడంటే మా అమ్మకు ఎంతో నమ్మకం వుండేది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న అతడు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు. సినిమాల్లో నటించాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలనీ, ఇంకా ఏవేవో చేయాల్సి వుంటుందని తన ఒడిలో కూర్చుబెట్టుకుని అసభ్యంగా తాకుతుండేవాడు.
Vijay Deverakonda:.హాలీవుడ్ టెక్నీషియన్స్ స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ 10 ఏళ్ల అద్భుతమైన కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఆయన సోలో హీరోగా నటించిన తొలి సినిమా పెళ్లి చూపులు 2016లో ఇదే రోజు రిలీజైంది. అప్పటికే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న విజయ్..పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టారు విజయ్. ఈ సినిమా విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos