Thursday, 6 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket Legends
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 6 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
మహామహులు
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణం : అంబటి రాయుడు
Monday,April 6, 2026
భారత తొలితరం క్రికెట్ దిగ్గజం అలీ ఇకలేరు...
నాగ్‌పూర్ వన్డే మ్యాచ్ : రాణించిన బౌలర్లు - ఇంగ్లండ్ 248 ఆలౌట్
టీమిండియాలో నితీశ్ స్థానం పదిలం : సునీల్ గవాస్కర్
మొహాలీ టీ20 : ఆప్ఘాన్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం
విరుష్కా 6వ వార్షికోత్సవం.. కోహ్లీ-అనుష్క సంపద ఎంత?
Monday, December 11, 2023
ఓలీ పోప్ డబుల్ సెంచరీ.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
Sunday, June 4, 2023
మయాంక్‌కు మొండి చెయ్యి.. రుతురాజ్ బిహేవియర్ బ్యాడ్
Monday, June 20, 2022
Happy birthday-Sachin Tendulkar... సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు..?
Saturday, April 24, 2021
కపిల్ దేవ్‌కు ఆమే అన్నీ తానై చూసుకుంది.. ఎవరు?
Wednesday, October 28, 2020
అనుష్కకు టీకప్పులు అందిస్తున్న సెలక్టర్లు (video)
Thursday, October 31, 2019
ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారు: కైఫ్
Monday, October 7, 2019
#HappyBirthdayDada సచిన్‌తో కలిసి ఏం కొట్టావయ్యా @12400 పరుగులు?
Monday, July 8, 2019
ఫుట్ బాల్ వికెట్ కీపర్.. క్రికెట్లోకి ఎలా వచ్చాడంటే? (Video)
Saturday, July 6, 2019
క్యాన్సర్ సోకినా లెక్కచేయలేదు.. ఆరు సిక్సుల వీరుడు.. యువీ.. (video)
Monday, June 10, 2019
దొంగ దొంగ.. అన్నయ్య.. బౌలింగ్ కోచ్ ఎలా అయ్యాడు? (video)
Wednesday, March 13, 2019
క్రికెట్ దైవం సచిన్ తర్వాతే ఎవరైనా.. కోహ్లీ అయినా సరే అంటున్న హర్బజన్
Wednesday, February 22, 2017
అతడి హితం కోసం ధోనీ కెప్టెన్సీకి వీడ్కోలు... తెర వెనుక ఏం జరిగిందో...?
Thursday, January 5, 2017
స్ఫూర్తివంతమైన క్రికెట్ దిగ్గజం... ట్వంటీ-20 సృష్టికర్త మార్టిన్ క్రో
Friday, March 4, 2016
దెబ్బకు దెబ్బ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. ట్వంటీ-20 సిరీస్ కైవసం
Sunday, January 31, 2016
next news
తాజా వార్తలు
షర్ట్‌తో గొంతు బిగించి భర్తను చంపేసిన భార్య.. చివరికి ప్రమాదంగా డ్రామా
భర్తను హత్య చేసిన భార్య దానిని ప్రమాదంగా చిత్రీకరించింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా గ్రామంలో తన భర్తను హత్య చేసి, ఆ ఘటనను మద్యం మత్తులో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినందుకు ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భైంసా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. సాయి కిరణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దోతరే బాలాజీ (35) మద్యానికి బానిసయ్యాడని, తరచుగా తన భార్య పిరాబాయి (24)ని వేధించేవాడని తెలిపారు.
కౌలాలంపూర్-కొచ్చి విమానంలో ఎమెర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్
కౌలాలంపూర్-కొచ్చి విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించినట్లు, అలాగే తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపిస్తూ ఒక ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ద్వారం కిటికీ ప్యానెల్‌ను ధ్వంసం చేసినట్లు కూడా అతనిపై ఆరోపణ ఉంది. బుధవారం నాడు కౌలాలంపూర్ నుండి కొచ్చికి 'బాటిక్ ఎయిర్' విమానం (OD231)లో ప్రయాణిస్తున్న జంషీర్ అథనిక్కల్‌గా నిందితుడిని గుర్తించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 9.30 గంటల నుండి 11.05 గంటల మధ్య ఈ ఘటన జరిగింది.
తండ్రి అంత్యక్రియలకు రాని కుమార్తెలు.. వీడియో కాల్ ద్వారా అంతా ముగించేశారు.. (video)
హర్యానాలోని సోనిపట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకప్పుడు మహారాష్ట్రలో ప్రముఖ వస్త్ర వ్యాపారిగా రాణించిన శివచరణ్ రతన్ గుప్తా అనే వృద్ధుడి అంత్యక్రియలు వారి కుటుంబ సభ్యులు లేకుండానే జరిగిపోయింది. వృద్ధాశ్రమంలో కడవరకు ఏ ఒక్క పిల్లవాడూ దగ్గర లేకుండా గడిపిన అతను చివరకు కన్నుమూశారు. ప్రాణాపాయ స్థితిలో తన ముగ్గురు కుమార్తెలను చూడాలని ఆయన తపించినా.. ఏ ఒక్కరూ రాలేకపోయారు. చివరికి తండ్రి అంత్యక్రియలను విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వీడియో కాల్ ద్వారా వీక్షించి తమ మమకారాన్ని చూపెట్టారు.
ఇచ్చిన మాటకు కట్టుబడిన పవన్ కల్యాణ్.. కళకళలాడుతున్న రోడ్లు
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 70 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది.
2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశ పూర్తి.. వంగలపూడి అనిత
ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా, 2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి, భారతదేశపు గొప్ప నేత సంప్రదాయాన్ని యువత అభినందించేలా చేయడానికి అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బుధవారం పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎన్ఐడీ విద్యార్థులచే చేనేత ఫ్యాషన్ షో, డిజైన్ పోటీలు, చేనేత ప్రదర్శనలు, ప్రత్యక్ష నేత ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, చీర కట్టు పోటీలు వంటివి నిర్వహించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హుషార్ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్ అర్జున్
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 10న విడుదల చేస్తున్నారు మేకర్స్.
అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు అనకాపల్లిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Varun: సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా చేయాలి : వరుణ్ తేజ్
కొరియన్ గెటప్ కోసం క్యారెక్టర్ డిజైన్ విషయంలో చాలా ప్లాన్ చేశాం. హెయిర్‌స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. కొరియన్లకు స్ట్రైట్, సిల్కీ హెయిర్ ఉంటుంది. అందుకే మొదటిసారి జుట్టుకు కలర్ కూడా వేశాను. మనకు ఆ స్టయిల్ వింతగా అనిపించొచ్చు. కానీ కొరియాలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు అదే హెయిర్‌స్టైల్‌తో చాలామందిని చూశాను అని వరుణ్ తేజ్ తెలిపారు.
నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి నటించడానికి బరి లోకి దిగబోతున్నారు
NRI అభిమానులతో ఈరోజు జరిగిన జూమ్ సమావేశంలో వరుణ్ తేజ్ కొణిదెల ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు; తండ్రీకొ డుకులు ఇద్దరూ కలిసి తెరపై కనిపించబోతున్నారని దీని ద్వారా ధృవీకరించారు. కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu) చిత్రంతో గుర్తింపు పొందిన యదు వంశీ దర్శకత్వంలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఆర్. మాధవన్ నటించిన జి.డి.నాయుడు విడుదలకు సిద్ధం
ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో, నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ కాంబినేషన్లో చిత్రీకరించిన బయోపిక్ ‘జి.డి.నాయుడు ’ (GDN). 'ఎడిసన్ ఆఫ్ ఇండియా', 'మిరాకిల్ మేన్', 'వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్' అని ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్) స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos