Cricket Present Series

Notifications

  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్



నువ్వు చేసుకోపోతే సచ్చిపోతానంది, చేసుకున్నా, ఇప్పుడు వాళ్లు చంపేస్తామంటున్నారు, వీడియో

నువ్వు చేసుకోపోతే సచ్చిపోతానంది, చేసుకున్నా, ఇప్పుడు వాళ్లు చంపేస్తామంటున్నారు, వీడియోశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాళెంకి చెందిన ఓ ప్రేమ జంట తమకు ప్రాణహాని వుందంటూ పోలీసులను ఆశ్రయించారు. మీడియాతో యువకుడు మాట్లాడుతూ... ఈ అమ్మాయి నేను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాము. వాళ్ల పెద్దమ్మగారికి ఇంటికి వస్తూవస్తూ నాతో పరిచయం అయ్యింది. ఇద్దరం ప్రేమించుకున్నాము. నన్ను పెళ్లిచేసుకోమని అడిగింది. చేసుకోపోతే సచ్చిపోతానంది. అందుకే గుడిలో పెళ్లి చేసుకున్నా. పెళ్లయిన దగ్గర్నుంచి నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వాడు ఎక్కడివాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, మేం చూసుకుంటాములే అని అంటున్నారు. వాళ్లు మాట్లాడేదాన్ని బట్టి మమ్మల్ని చంపేస్తారేమోనని భయమేస్తోంది. వాళ్ల దగ్గర్నుంచి మాకు లెటర్ కావాలి. మమ్మల్నేమీ చేయమని చెబుతూ లెటర్ రాసివ్వాలి.

సునీలా... నాకు హెచ్ఐవి సోకింది, బతకాలని లేదు, ట్రాన్స్‌జెండర్ వీడియో కాల్

Allu Arjun: రెండు లక్షల మందితో పాట్నాలో పుష్ప 2’ కార్యక్రమానికి రెండేళ్లు

Schola : డ్రగ్ మాఫియా నేపథ్యంతో స్కాలర్ సినిమా ఫస్ట్ లుక్