Tuesday, 17 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket Previous Series
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 17 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
గత సిరీస్
టీమిండియాకు 2018 కలిసొచ్చిందా? (video)
Thursday,December 20, 2018
విజయానికి, పరాజయానికీ మధ్య అడ్డుగోడ ధోనీయే.. తన సలహాలు ఎప్పటికీ విలువైనవే.. కోహ్లీ ప్రశంసలు
ఆ మేటి "స్టార్" ఆటగాళ్లు రిటైర్ అయ్యేదెప్పుడు..?!!
ఇంగ్లాండ్ చేతిలో ధోనీ సేన పంబరేగిపోయిందెలాగంటే...?!!
2007లో అవుట్... మరి 2011లో కప్ ఎలా సాధ్యమైంది..?!!
గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలకు తగిన బుద్ధి చెప్పిన ధోనీ సేన..!
Thursday, December 30, 2010
ఆ బ్యాట్‌తో మాస్టర్ బ్లాస్టర్ 14 శతకాలు కొట్టిన వేళ...!
Friday, December 24, 2010
వెస్టిండీస్ దిగ్గజం లారాను అధిగమించిన రాహుల్ ద్రావిడ్..!
Friday, December 17, 2010
అంచనాలు లేని జట్టు.. పొట్టి ఫార్మెట్లో అదరగొట్టిన వేళ!
Tuesday, May 18, 2010
విజ్డెన్ ట్రోఫీ- 2009: ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్
Tuesday, June 2, 2009
సఫారీలపై సిరీస్ విజయం: అగ్రస్థానం ఆసీస్‌దే
Wednesday, March 11, 2009
అత్యుత్తమ మేటి జట్టు టీం ఇండియానే : మురళీ
Tuesday, February 10, 2009
కంగారులను పరుగెత్తించిన భారత కుర్రకారు...
Wednesday, March 5, 2008
విజయంలో కీలక పాత్ర పోషించిన యువకులు...
Wednesday, March 5, 2008
పెర్తాయనమః
Tuesday, January 22, 2008
పెర్త్ టెస్టు గణాంకాల హైలెట్స్
Sunday, January 20, 2008
భారీ లక్ష్య చేధనలో భారత్ లోపాలు ఎత్తిచూపిన వన్డే సిరీస్
Friday, November 23, 2007
భారత్ చేతిలో బంగ్లా చిత్తు
Sunday, June 3, 2007
అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాం: బషర్
Sunday, June 3, 2007
next news
తాజా వార్తలు
ఇండిగో విమానంలో నిప్పు రవ్వలు.. బీజేపీ ప్రముఖులు.. ప్రయాణీకులకు ఏమైంది?
బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 229 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో మంగళూరు విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంటుండగా, రన్‌వేపై ఉన్న విమానంలో నిప్పురవ్వలు కనిపించడంతో పైలట్ వెంటనే బ్రేకులు వేసి టేకాఫ్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్నప్పుడు జరిగింది. విమానం బయలుదేరడానికి కొద్ది క్షణాల ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో, అప్రమత్తమైన పైలట్ టేకాఫ్‌ను రద్దు చేసి విమానాన్ని నిలిపివేశారు.
ఏసీబీ వలలో చిక్కిన గుండు వాణి.. అవినీతితో రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అవినీతి మార్గాల ద్వారా, అనుమానాస్పద పద్ధతుల్లో ఆమె సుమారు రూ. 6.76 కోట్ల విలువైన ఆస్తులను కూడగట్టుకున్నట్లు గుర్తించారు. ఈ అధికారి, గుండు వాణి, ఇప్పటికే ఒక లంచం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ కేసుపై కూడా విచారణ కొనసాగుతోంది.
ఎంత పెద్ద స్టార్ అయినా లోపాలు ఉంటాయ్ : శామ్ ఆల్ట్‌మెన్
ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో కీలకమైన టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇలా ఒత్తిడి తెచ్చే వారిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజన్ 2050 గురించి గొప్పలు చెప్తున్న చంద్రబాబు సర్కారు.. ఎద్దేవా చేసిన వైకాపా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితులను విస్మరించి, సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్న సమస్యలను పక్కనపెట్టి, 'విజన్ 2050' గురించి గొప్పలు చెప్పడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఎద్దేవా చేసింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు 'విజన్ 2050' గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఇలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల గురించి మాట్లాడటం కేవలం ప్రజలను మోసం చేయడానికి, వారి దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమేనని ఆయన విమర్శించారు.
అక్వాన్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి...
కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫానుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. తుఫాను గమనంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అక్వాన్ తుఫాను గంటకు 3.కి.మీ వేగంతో కదులుతోందని.. ఈ సాయంత్రానికి తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Mytri movies Varanasi : టామ్ క్రూయిజ్ తరహాలో మహేష్ బాబు పాత్ర ? ₹300 కోట్లకు వారణాసి హక్కులు
మైత్రి మూవీ మేకర్స్, రాజమౌళి 'RRR' నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, తెలుగు రాష్ట్రాల్లో 'వారణాసి' హక్కులను దక్కించుకుంది. ₹15 కోట్ల రికవరీ విలువ తర్వాత ఈ హక్కుల ప్రభావవంతమైన విలువ ₹285 కోట్లుగా నమోదైంది. మహేష్ బాబు పోషించిన రుద్ర పాత్ర, ప్రియాంక చోప్రా జోనస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి, ఒక గ్రహశకలం వంటి ముప్పులను ఎదుర్కొంటూ ప్రపంచాన్ని చుట్టివచ్చే సాహసయాత్ర చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.
Chiranjeevi : AI దుర్వినియోగంపై కిషన్ రెడ్డి కి మెగాస్టార్ చిరంజీవి వినతిపత్రం
AI ఆధారిత డీప్‌ఫేక్‌లు, డిజిటల్ వ్యక్తిత్వ దుర్వినియోగం, అనుమతి లేకుండా కళాకారుల ముఖం, గొంతు, సృజనాత్మక కృషిని ఉపయోగించడాన్ని అరికట్టేందుకు పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి అధికారిక వినతిపత్రం అందజేశారు. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, కేంద్ర హోం మరియు సమాచార–ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
Dhanush: ఆరోగ్యం సహకరించలేదు : మమ్ముట్టి - ఓం లో పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి : ధనుష్
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘ఓం ఛాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’. ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నవంబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్ నిర్మాణంలో రూపొందింది.
Rocking Star Yash: రామాయణం తో రాకింగ్ స్టార్ యశ్ కు బిగ్ ఆఫర్ ?
కన్నడ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తుండగా వచ్చిన ఆఫర్ కె.జి.ఎఫ్.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన యూత్ లో సంచలనం కలిగించింది. అందులో రక్తపాతం ఎక్కువగా వుండడంతో సభ్యసమాజానికి ఏమి చెప్పదలచుకున్నాడనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఆ సినిమా తర్వాత గేప్ తీసుకుని చేసిన టాక్సిక్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అందులో నయనతార సోదరిగా నటించింది. మిగిలిన ముగ్గురు నాయికలు గ్లామర్ కే పరిమితం అయ్యారు.
ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)
రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ధనుష్ - సాయిపల్లవి జంటగా నటించిన 'ఓం' చిత్రంలో నటించే అవకాశం రావడం అనేది దైవీక నిర్ణయం, సంకల్పం అని ప్రముఖ నటి రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో రేణూ దేశాయ్ పాల్గొని మాట్లాడుడూత ఈ ప్రాజెక్టులో తాను ఎలా వచ్చారో వివరించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos