Saturday, 20 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Flashback 2019
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 20 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ఫ్లాష్ బ్యాక్ 2019
దేశంలో కొత్తగా మరో 8 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు
Monday,August 29, 2022
కరోనా కోరల్లో చిక్కిన కాంగ్రెస్ నేత ఆజాద్ - పనిచేయని రెమ్ డెసివిర్ ఔషధం!
టాలీవుడ్ రౌండ్ 2019 : పడిలేచిన కెరటాలు....
అగ్రస్థానంతో ముగించిన విరాట్ కోహ్లీ
ఆంధ్రాలో అగ్గి రాజేసిన మూడు రాజధానుల చిచ్చు
2019 రౌండప్ : టాలీవుడ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్
Thursday, December 26, 2019
2019లో టాప్ 10 మూవీస్ - కనకవర్షం కురిపించిన చిత్రాలు
Thursday, December 26, 2019
రో"హిట్" నామ సంవత్సరంగా 2019
Thursday, December 26, 2019
2019లో టాప్-10 బ్యాటింగ్ మొనగాళ్లు
Thursday, December 26, 2019
next news
టాలీవుడ్ లేటెస్ట్
60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడోపెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. తన ప్రియురాలు గౌరి స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వివాహం అతికొద్ది మంది సమక్షంలో జరుగుతుందనీ, రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తను అమెరికాలో వున్నాననీ, అక్కడి నుంచి రాగానే జూలై 5న ఆమెను వివాహం చేసుకుంటానని పేర్కొన్నారు. కాగా తను గౌరీతో రిలేషన్లో వున్నట్లు ఆమీర్ ఖాన్ గత ఏడాదిలోనే బైటపెట్టారు. ఏడాదిన్నరగా ఆమెతో డేటింగులో వున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో గౌరీని మీడియాకు కూడా పరిచయం చేసారు ఆమీర్.
సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)
నటి సమంత త్వరలో తల్లి కాబోతుందనే వార్త హల్ చల్ చేస్తుంది. ఈ నెల 19వ తేదీన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్లో ఆమె పాల్గొన్న వీడియో చూస్తే బేబీ బంప్ కనిపించింది. సమంత తెల్లటి రౌండ్-నెక్ టీ-షర్ట్ ధరించి, కేక్ కట్ చేస్తూ ఉల్లాసంగా కనిపించింది. ఈ సందర్భంగా తెల్లటి టీ షర్టులో సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్
స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి కుమార్తెన క్లిన్ కారాను అందరికీ పరిచయం చేశారు. 2023, జూన్ 20న జన్మించిన క్లిన్ కారాను, ఆమె తల్లిదండ్రులు ప్రజల దృష్టి నుండి దూరంగా ఉంచుతుండటంతో, కేవలం వెనుక వైపు నుండి, శాంటా స్వెటర్లు ధరించిన కుటుంబ ఫోటోలలో, లేదా బెలూన్ల చాటున మాత్రమే కనిపించారు. నిర్మాత శివ చెర్రీ ఒక జాతర మైదానంలో రామ్ క్లారాను ఎత్తుకున్న ఫోటోతో వేడుకలను ప్రారంభించగా, ఉపాసన తల్లి ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్నారి ఫోటోను పంచుకున్నారు. దీంతో క్లిన్ కారాను సోషల్ మీడియా ద్వారా ఉపాసన, చెర్రీ రిలీవ్ చేశారు. మరోఫోటోలో క్లిన్ కారా తల్లిదండ్రుల చేతిలో నవ్వుతూ కనిపించింది.
Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు
డిసెంబర్ 2024 నాటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ముంబై నుంచి వర్చువల్‌గా హాజరు కావాలన్న నటుడు అల్లు అర్జున్ అభ్యర్థనను తిరస్కరిస్తూ, జూన్ 22న జరిగే మొదటి విచారణకు ఆయన తప్పనిసరిగా హాజరు కావాలని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఆదేశించింది. 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా భారీ జనసమూహం సృష్టించిన గందరగోళం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట
హీరో విశాల్ ‘మకుటం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. రవి అరుసు కథను అందించారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ‘మకుటం’ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos