Wednesday, 10 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 10 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపీఎల్ వార్తలు
బంతిని చుక్కల్లోకి లేపి మైదానంలో ఏడ్చేసిన సూర్యవంశీ, ఏమైంది?, వీడియో
Wednesday,May 27, 2026
టీ-20 క్రికెట్లో 14,000 పరుగులు పూర్తి చేసిన ఆర్సీబీ స్టార్ కోహ్లీ
Honey Trapping: ఐపీఎల్ 2026 సీజన్లో హనీట్రాప్‌తో జాగ్రత్త.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ వార్నింగ్
శతకం సాధించి వుంటే సెల్ఫిష్‌గా కనిపించేవాడిని.. జట్టు గెలుపే ముఖ్యం.. సంజు
Little boy cries: కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బుడ్డోడు.. ఏం జరిగింది? (video)
విరాట్ కోహ్లీ అదుర్స్- చరిత్ర సృష్టించాడు.. 9వేల పరుగులు పూర్తి
Tuesday,April 28, 2026
Virat Kohli: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్.. 800 ఫోర్లు బాదిన తొలి బ్యాటర్
Saturday,April 25, 2026
ఎస్ఆర్హెచ్-డీసీ మ్యాచ్- హైదరాబాదులో ఉరుములతో కూడిన వర్షాలు
Tuesday,April 21, 2026
Tilak Varma: తిలక్ వర్మ శతకం.. జీటీపై 99 పరుగుల తేడాతో ముంబై గెలుపు
Tuesday,April 21, 2026
బౌలర్ల తడాఖా.. సన్‌రైజర్స్ అదుర్స్.. కావ్యా మారన్ హ్యాపీ హ్యాపీ.. (వీడియో)
Tuesday,April 14, 2026
ఐపీఎల్లో బుడ్డోడి సత్తా అదుర్స్.. ఆడిన బంతులన్నీ సిక్సులు, ఫోర్లే.. రికార్డుల వివరాలు (video)
Saturday,April 11, 2026
ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్తో అప్రమత్తంగా వుండాలి.. సజ్జనార్ వార్నింగ్
Wednesday,April 8, 2026
బ్లాక్‌లో ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకం.. 11మంది అరెస్ట్.. 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం
Wednesday,April 8, 2026
200 ఐపీఎల్ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్
Monday,April 6, 2026
Dhoni: ఐపీఎల్ 2026కు దూరం కానున్న మహేంద్ర సింగ్ ధోనీ
Saturday,March 28, 2026
ఆర్సీబీ జట్టు పేరును మార్చుకుంటుందా? అనన్య బిర్లా ఏమన్నారు?
Thursday,March 26, 2026
ఐపీఎల్ 2026 : గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరిన కెప్టెన్ శుభ్ మన్ గిల్
Tuesday,March 17, 2026
IPL 2026 Auction Live: రూ. 25.20 కోట్లకు కామెరాన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్
Tuesday,December 16, 2025
IPL 2026: మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026
Tuesday,December 16, 2025
Sanju Samson: రాజస్థాన్‌తో చెన్నై ట్రేడ్ డీల్.. సంజూ శాంసన్‌కు సీఎస్కే పగ్గాలు?
Monday,November 10, 2025
next news
తాజా వార్తలు
పనిచేయడం ఇష్టంలేకుంటే సెలవుపెట్టి వెళ్లండి.. అధికారులకు మంత్రి నాదెండ్ల వార్నింగ్
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని మున్సిపల్ అధికారులకు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పని చేయడం ఇష్టంలేకుంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని ఆయన హితవు పలికారు. పైగా, ఈ చెత్తా, ఇతర వ్యర్థాలను తొలగించేవరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పి, కాల్వగట్టుపై ఉన్న సిమెంట్ బల్లపై కూర్చుండిపోయారు.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులు
ఆయన సత్యంలోని అగ్ని కణం. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నిరంతర యంత్రం. విమర్శించేవాడు సైతం పక్కకెళ్లి లెంపలేసుకునే వ్యక్తిత్వం. ఆయన మరెవరో కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. కోట్లు ఆర్జించే మార్గమున్నా, ప్రజాసేవకు తన జీవితాన్ని, ఆంధ్ర రాష్ట్ర పల్లె, పట్టణ, నగరాలు దేశానికే మార్గదర్శం కావాలన్న ఆరాటం ఆయనలో అహరహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రామీణ పరిపాలన, పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు.
ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ - సుపరిపాలనే అతిపెద్ద పరీక్ష
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. భారత్‌లో సుధీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగిన రాజకీయ నేతగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా ఆయన తన 12 యేళ్ల పాలనపై ఎక్స్ వేదికగా ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. ప్రజా సేవ అనేది సుపరిపాలనకు అతిపెద్ద పరీక్ష. వినయం, అంకితభావం, కర్తవ్య దీక్షతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజలు విశ్వాసాన్ని పొందగలడు అని రాసుకొచ్చారు.
భాగస్వామితో గొడవపడిన గొరిల్లా... అచ్చం మనిషిలాగే దీర్ఘాలోచన (వీడియో)
సాధారణంగా మనుషుల మధ్య గొడవలు, అలకలు, కోపతాపాలు ఉంటాయి. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందడం సర్వసాధారణం. కానీ, కొన్ని మూగజీవాల మధ్య కూడా ఇలాంటివి ఉంటాయని ఓ గొరిల్లా నిరూపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. తన భాగస్వామితో గొడవపడిన తర్వాత ఓ గొరిల్లా అచ్చం మనిషిలాగే దీర్ఘాలోచనలో మునిగిపోయిన దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ఇది చూస్తుంటే అచ్చం మా ఇంట్లో సీన్లాగగే ఉంది' అంటూ వేలాది మంది యూజర్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
రూ. 100కే అత్యాచారం, 15 ఏళ్ల బాలికపై వైద్యుడు అఘాయిత్యం
ఆసుపత్రిని వైద్యాలయం అంటారు. ఎందుకంటే.. ఆసుపత్రి ఆలయం వంటిదనీ, అక్కడ దేవుడు లాంటి డాక్టర్ వుంటాడని అనుకుంటారు. కానీ ఆ ఆసుపత్రిలో మాత్రం కామాంధుడైన డాక్టర్ వున్నాడు. తన కన్ను పడిందంటే చాలు... ఎవర్నీ వదిలిపెట్టడు. అక్కడున్న సిబ్బంది ఆర్థిక బలహీనతను ఆసరా చేసుకుని ఆసుపత్రికి వచ్చే అమాయక యువతులపై లైంగిక దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆసుపత్రి కురుక్షేత్రలో వుంది. ఇక్కడ ఓ డాక్టర్ సిబ్బందికి రూ. 100 ఇచ్చి చికిత్స కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేసాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'నాకు నువ్వంటే ఇష్టం, నీ నటన నచ్చద'ని భారతీరాజా అనేవారు : రజనీకాంత్
దర్శక దిగ్గజం భారతీరాజా మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. భారతీరాజా పార్థివదేహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, భారతిరాజా ప్రతిభ, విజయాల గురించి అందరికీ తెలుసని, వ్యక్తిగతంగా ఆయన ఒక చిన్నపిల్లాడిలాంటివారని, మనసులో ఏది ఉన్నా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు అంటూ వ్యాఖ్యానించారు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు
ప్రముఖ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి సినీ రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నై నీలాంకరైలోని స్వగృహంలో ఉంచారు. అక్కడకు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీరాజా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సంతాపం తెలిపారు.
Priya Bhavani Shankar: ఇరుముడి లో ఎన్నో మధుర జ్ఞాపకాలు : ప్రియా భవాని శంకర్
ఇరుముడి చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత కథానాయిక ప్రియా భవాని శంకర్ ఇన్ స్ట్రాలో తన అనుభవానలుు పంచుకుంది. ఇప్పుడు... మేము కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాము, ఎన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్నాము, మా మధ్య మాత్రమే అర్థమయ్యే కొన్ని సరదా జోకులు పంచుకున్నాము, అసలు నవ్వు తెప్పించని విషయాలకు కూడా నవ్వుకున్నాము, మొత్తానికి ఎలాగోలా ఒక సినిమాని పూర్తి చేశాము అంటూ పేర్కొంది.
Nag Aswin: సింగ్ గీతం విడుదల మార్పు- సెన్సార్ పూర్తి- క్లీన్ యూ సర్టిఫికేట్
‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్‌నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులను ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం చేసే అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, చిత్ర బృందం ఫైనల్ అవుట్‌పుట్‌ను మరింత పర్ఫెక్ట్ చేయడానికి అదనపు సమయం కేటాయిస్తోంది. థియేటర్లలోకి తొందరపడి తీసుకురావడం కంటే అత్యుత్తమ నాణ్యతతో అందించాలనే ఆలోచనతోనే ఈ ఒకరోజు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
పల్లె ప్రజల జీవనం - ప్రేమానుబంధాలు చూపించడంలో దిట్ట : పవన్ కళ్యాణ్
దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై సినీ హీరో, పవర్ స్టార్, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనదని ఆయన వ్యాఖ్యానించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos