Miscellaneous And Various

Notifications

  1. ఇతరాలు



శశికళకు షాకిచ్చిన చక్రవర్తి : పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగింపు

శశికళకు షాకిచ్చిన చక్రవర్తి : పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగింపుమాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి, ఆల్ ఇండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళకు ఆ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి తేరుకోలేని షాకిచ్చారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి సంచలన ప్రకటన చేశారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత శశికళ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారన్నారు. పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలను గానీ ఆమె కలవడం లేదని కనీసం తనను కలిసేందుకు కూడా ఆమె అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్వా ‌చౌత్ రోజున భర్త ముఖం కాకుండా ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వివాహిత, పట్టేసారు, వీడియో