Other Sports Updates

Notifications

  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు



తెలంగాణ, ఏపీ నీటి వివాదం.. కేసీఆర్, హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు

బీజేపీ ప్రభుత్వానికి ఏప్రిల్‌లో ఎదురుదెబ్బ.. మహిళా రిజర్వేషన్‌‌ బిల్లుతో కష్టం

అమరావతి అభివృద్ధికి ఏడీబీ, ప్రపంచ బ్యాంకు నుంచి సానుకూల స్పందన

Bhogi review : శర్వానంద్ పెట్టిన భోగి మంటలు ఏమయ్యాయి.. భోగి రివ్యూ

Bhogi review : శర్వానంద్ పెట్టిన భోగి మంటలు ఏమయ్యాయి.. భోగి రివ్యూఆదిలాబాద్ లోని ఓ మారుమూల గ్రామం బొగ్గులకుంట. అది 1962వ సంవత్సరం. నవాబుల పాలన. ఆ గ్రామానికి పెద్ద దిక్కు పటేల్. అప్పట్లో పటేల్ కు ఎదరుగా నిలవడడం కానీ, మొహం చూడడం కానీ సాహసించి గ్రామ ప్రజలు చేయరు. అది అప్పటి రూల్. అలా ప్రజల్ని భయపెట్టి తన స్వార్థం కోసం అక్కడి యువతకు సెంటిమెంట్ రంగరించి పక్క ఊళ్ళ నుంచి యువతులను ఎత్తుకొచ్చి ఊరి దేవతకు బలిఇస్తుంటాడు. అతనికి నమ్మిన స్వామీజీ, మునసబులాంటి ఓ వ్యక్తి. అదే ఊరిలో ఐదుగురు చెల్లెల్లకు గంగా (శర్వానంద్) అన్న. పక్కింటిలో వుండే సులోచన (అనుపమ) ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో తన పెద్దచెల్లెలికి నిశ్చితార్థం చేసుకునే టైంలో తన ఐదురు చెల్లెల్లు మాయమవుతారు. ఆ వెతుకులాటలో బొగ్గులకుంటను బొందలగడ్డగా పటేల్ మార్చేస్తున్నాడని తెలుసుకున్న గంగా ఏ చేశాడు? అనేది మిగిలిన కథ.