Friday, 31 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religions
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 31 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...
Friday,July 31, 2026
31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు
Srisailam Temple: శ్రీశైలం ఆన్లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం
గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.
Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
30-07-2026 గురువారం ఫలితాలు.. ఏ పనీ చేయబుద్ధి కాదు
Thursday, July 30, 2026
తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?
Wednesday, July 29, 2026
TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో
Wednesday, July 29, 2026
29-07-2026 బుధవారం ఫలితాలు : మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి
Wednesday, July 29, 2026
తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)
Tuesday, July 28, 2026
Guru purnima 2026: గురు పౌర్ణమి రోజున ఐదు యోగాలు.. ఈ రాశులకు అదృష్టం..
Tuesday, July 28, 2026
గురు పౌర్ణమి.. వ్యాస పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?
Tuesday, July 28, 2026
28-07-2026 మంగళవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...
Tuesday, July 28, 2026
రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి
Monday, July 27, 2026
27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...
Monday, July 27, 2026
ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి
Sunday, July 26, 2026
26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు
Saturday, July 25, 2026
వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు
Saturday, July 25, 2026
25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది
Saturday, July 25, 2026
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?
Friday, July 24, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
కాపాడాల్సినవాడే కామాంధుడయ్యాడు, 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన పోలీస్
కాపాడాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్ కామాంధుడయ్యాడు. పదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా పరిధిలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరికి భోజనం ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతోంది పదేళ్ల బాలిక. ఆమెను చూసిన 35 ఏళ్ల అభిషేక్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్ ఇంటి వద్ద దించుతానని నమ్మించాడు. పోలీసు కావడంతో బాలిక అతడి మాటలు నమ్మి బైక్ ఎక్కింది. దాంతో ఆ బాలికను మార్గమధ్యంలో వున్న ఓ స్మాశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం, ఛాతీ నొప్పితో యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలోని నర్సంపేట శాసనసభ నియోజకవర్గం మాజీశాసన సభ్యుడిగా సేవలు అందించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. తొలుత యూత్ క్లబ్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2001లో కేసీఆర్ తెరాసను స్థాపించిన సమయంలో పార్టీలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లు పనిచేసారు.
వైఎస్సార్ బొమ్మపై గెలిచినా.. జగన్ అందుకే ఓడిపోయారు.. మావిగన్ అంటూ పిచ్చి మాటలొద్దు: తమ్మారెడ్డి
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన బొమ్మపై గెలిచి.. ఆ తర్వాత సొంత ఇమేజ్‌తోనే గెలచానని జగన్ గొప్పలు చెప్పుకోవడం వల్లే పరాజయం పాలైనారని తమ్మారెడ్డి అన్నారు. రాజకీయం బతికున్నంత కాలం వైఎస్సార్ పేరు నిలిచి ఉంటుందని కొనియాడారు. విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల క్రెడిట్ మొత్తం వైఎస్సార్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి... పులివెందులలో అంత్యక్రియలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి చెందారు. ఈయన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు. తన పెదనాన్న మరణ వార్త తెలుసుకున్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శనివారం పులివెందులలో జరగనున్న వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో జగన్ స్వయంగా పాల్గొననున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించారు.
మైనింగ్ కాంప్లెక్స్‌లో పేలుడు.. 18మంది బొగ్గు గని కార్మికులు మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గురువారం జరిగిన పేలుడు కారణంగా ఒక మైనింగ్ కాంప్లెక్స్‌లోని కొంత భాగం కూలిపోవడంతో కనీసం 18 మంది బొగ్గు గని కార్మికులు మరణించారని బలూచిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. అక్కడ చిక్కుకుపోయిన మిగిలిన 14 మంది కార్మికుల కోసం గాలింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. పేలుడు జరిగిన సమయంలో కాంప్లెక్స్‌లోని కూలిపోయిన భాగంలో 36 మంది ఉన్నారని బలూచిస్థాన్ గనులు మరియు ఖనిజాల అభివృద్ధి శాఖ మంత్రి షోయబ్ నోషెర్వానీ చెప్పారు. వారిలో 25 మంది గురువారం రాత్రి వరకు ఆచూకీ లేకుండా పోయారని ఆయన తెలిపారు.
లేటెస్ట్
Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మహిళలు ఆషాఢ మాసంలోని శుక్రవారాల్లో 'ఆషాఢ శుక్రవార లక్ష్మీ పూజ వ్రతంను ఆచరిస్తారు. 2026 సంవత్సరంలో, ఈ ఆషాఢ శుక్రవార లక్ష్మీ వ్రతం జూలై 31, ఆగస్టు 7 తేదీలలో జరుపుకోబడుతుంది. శాక వ్రతం అని కూడా పిలువబడే ఈ వ్రతం, సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. కొందరు ఆషాఢ మాసం అంతా లక్ష్మీ పూజను ఆచరిస్తారు. మరికొందరు ఆషాఢ శుక్ల దశమి నాడు పూజను ప్రారంభించి, శ్రావణ మాస శుక్ల దశమి నాడు ముగిస్తారు. చాలామంది ఆషాఢ మాసంలోని శుక్రవారాల్లో మాత్రమే ఈ పూజను నిర్వహిస్తారు. కొందరు వరలక్ష్మి పూజ రోజున దీనిని ముగిస్తారు.
31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. దంపతుల మధ్య స్వల్ప కలహాలు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.
Srisailam Temple: శ్రీశైలం ఆన్లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం
సాంకేతిక సమస్యల నేపథ్యంలో, శ్రీశైలం ఆలయ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న '9 అండ్ 9' సంస్థపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ ఆంక్షలు విధించింది. 2021 నుండి ఈ సంస్థ ఆలయ వెబ్సైట్, ఆన్లైన్ టికెట్ జారీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇటీవల టికెట్ బుకింగ్‌లో తలెత్తిన అంతరాయాలను పరిగణనలోకి తీసుకుని, సదరు సంస్థ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు.
గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.
గురు పౌర్ణమి సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి పౌర్ణమి గరుడ సేవను నిర్వహించింది. అత్యంత విశిష్టమైన సేవలలో ఒకటైన ఈ ఊరేగింపును తిలకించేందుకు నాలుగు మాడ వీధుల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తిని పూలు, పట్టు వస్త్రాలు, సంప్రదాయ ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం, సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని విష్ణుమూర్తి వాహనమైన గరుడ వాహనంపై ఊరేగించారు.
Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజుల పాటు జరిగిన శాకంబరీ ఉత్సవాలకు రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ యంత్రాంగం చేపట్టిన విస్తృత ఏర్పాట్ల మధ్య ఈ ఉత్సవాలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. శాకంబరీ మహోత్సవాల ముగింపు రోజున గురు పౌర్ణమి, ఆషాఢ సారె వేడుకలు కూడా కలిసి రావడంతో ఆలయం వద్ద అపూర్వమైన రద్దీ నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుండే ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos