Wednesday, 18 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Roundup 2023
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 18 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
రౌండప్ 2023
కొత్త సంవత్సరంలో మీ లక్ష్యాలు ఏంటి.. అమలుకు ప్లాన్ ఏంటి?
Saturday,December 30, 2023
2024లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.. అసోచామ్
2023 లో బిగ్గెస్ట్ ఆర్.వో.ఐ(రిటర్న్ ఆన్ ఇన్వెస్టిమెంట్) హిట్ మూవీగా నిలిచిన బేబి
2023లో నాన్సెన్స్ క్రియేట్ చేసిన సినిమా.. పెట్టుబడి రూ.45కోట్లు.. లాభం లక్షే!
ఈ ఏడాదిలో రాణించిన ఆరుగురు క్రికెటర్లు
2023 భారత క్రికెట్ జట్టును నిరాశపరిచిన రెండు మ్యాచ్‌లు..
Thursday, December 21, 2023
ఊహించని విధంగా చిన్న సినిమాలకు పట్టం పెద్ద సినిమాలకు కష్టం: 2023 టాలీవుడ్ ట్విస్ట్స్
Thursday, December 21, 2023
రేవంత్ రెడ్డి అను నేను: 2023లో ఉద్యమ నేతను ఓడించిన 'తెలంగాణ సింహం'
Thursday, December 21, 2023
2023కి బైబై.. ఈ ఏడాది కింగ్ కోహ్లీకి బాగా కలిసొచ్చిందిగా.. రికార్డుల వివరాలు
Tuesday, December 19, 2023
2023లో హీరోయిన్లు: హిట్ ప్లాప్లను చవిచూస్తూనే ఐటం గాళ్స్గా మారారు
Tuesday, December 19, 2023
next news
టాలీవుడ్ లేటెస్ట్
రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల
సైన్స్ ప్రతిదానికీ సమాధానం చెప్పగలదా? హేతుబద్ధమైన ఆలోచనలకు అందని అనుభవాలు కూడా ఉంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత మధ్య సంబంధం, సమాధానాల కోసం మనిషి చేసే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కిన హిందీ డ్రామా చిత్రం ‘దేవి విజ్ఞానం’ ప్రధానంగా ఈ ప్రశ్న చుట్టూ సాగుతుంది. కార్తవ్య షా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర బృందం తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చింది. గోషామహల్ ఎం ఎల్ ఎ రాజాసింగ్ ను ప్రత్యేకంగా కలుసుకుని చిత్ర విశేషాలు పంచుకుంది.
మనిషి పశువు అయితే.. జంగా గ్లింప్స్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ
త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీ ‘జంగా’.కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అయితే తాజాగా ‘జంగా’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గ్లింప్స్‌ని విడుదల చేశారు.
క్యాస్టింగ్ కౌచ్.. అపుడూ వుంది.. ఇపుడూ వుంది.. బాటిళ్లలో మూత్ర విసర్జన చేశాం...: రమ్యకృష్ణ
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది అపుడూ ఉందని, ఇపుడూ ఉందని ప్రముఖ నటి రమ్యకృష్ణ అన్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. చిత్రపరిశ్రమలో ఈ తరహా వేధింపులు అపుడూ ఉన్నాయని, ఇపుడూ ఉన్నాయని, భవిష్యత్‌లోనూ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ దోపిడీ కేవలం ఒక పరిశ్రమకే పరిమితం కాదని, లింగ భేదం లేకుండా అన్ని రంగాల్లోనూ జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రెండో పార్ట్ తో పాటు రీ రిలీజ్ ఐడియా విశ్వక్ సేన్ దే : సురేష్ బాబు
తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 19న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో నిర్మించబడింది.
పూజా రెడ్డి ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం వ్యూ సిద్ధమైంది
పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా "వ్యూ". ఈ సినిమాకు ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ప్రదీప్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్టర్ కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర, ప్రచుర కాంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ పై సత్య చౌదరి నిర్మిస్తున్నారు. మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 20న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos