Telangana News

Notifications

  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు



Rahul Vijay : అ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ : రాహుల్‌ విజయ్‌

Rahul Vijay : అ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ : రాహుల్‌ విజయ్‌రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో పాటు. ఇటీవల విడుదల చేసిన ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న థియేట్రికల్‌ విడుదల చేస్తున్నారు.డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌లో రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.