గురువారం, 4 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (18:33 IST)
Sudershan Reddy: ఎన్డీఏకు జగన్ మద్దతు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇదే జరిగిందిగా!
:
టాలీవుడ్ లేటెస్ట్
Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. తొలిసారిగా, బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొంటారు. షో నిర్వాహకులు బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్షను సృష్టించారు. వారు ఆ షో నుండి సామాన్యులను ఖరారు చేయనున్నారు. పుష్ప-2 కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఆమె జానీ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసింది.
Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
విజయ్ దేవరకండ, రష్మిక మందన్నా కాంబినేషన్ అంటే యూత్ కు క్రేజ్. వారు విదేశాలకు ఎక్కడకు వెళ్ళినా అవి సోషల్ మీడియాలో వైలర్ అవుతుంటాయి. ఇటీవలే ఇద్దరూ తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వస్తూ మాస్క్ లు ధరించినా కొందరు ఫొటోలకు ఎగబడ్డారు. కానీ వారు సున్నితంగా తిరస్కరించారు. తాజాగా వీరి కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సోమవారంనాడు హైదరాబాద్ శివార్లో షూటింగ్ మొదలు పెట్టారు.
Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్
వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మేము ఏడు సినిమాలు నిర్మించాము. కొత్త లోక కోసం ఇంత మంచి టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారు. ఉత్తమ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణుల మద్దతుతోనే ఇంత గొప్ప సినిమా చేయగలిగాము. నిర్మాతగా నేను వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్ కి మహా అయితే ఒక్కసారి వెళ్ళి ఉంటాను. అంతలా నేను టీంని నమ్మాను అని దుల్కర్ సల్మాన్ అన్నారు.
Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్
శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం మదరాసి. అనిరుధ్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు
కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చూడగానే మూవీ చూడాలని అనిపిస్తుంది. లిటిల్ హార్ట్స్ అలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 90's బయోపిక్ చూశాక ఆదిత్య హాసన్ ఒక కొత్త తరహా ప్లెజెంట్ కామెడీ క్రియేట్ చేశాడనే ఫీల్ కలిగింది. ఆయన ప్రొడ్యూసర్ గా వస్తున్న ఈ సినిమా కూడా అలాగే బాగా నవ్విస్తుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అని హీరో శ్రీ విష్ణు అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?
హైదరాబాద్ (హైటెక్ సిటీ) సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్- ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, వేగంగా మారుతున్న వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలు రెండూ గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆచరణలో వాస్కులర్ సర్జన్‌గా, ఈ పురోగతులు వాస్కులర్ డిసీజ్ కేర్ కోసం ప్రమాణాలను ఎలా పెంచాయో, చికిత్స ఎంపికలను పెంచాయో, రోగి ఫలితాలను బాగా మెరుగుపరిచాయో నేను వ్యక్తిగతంగా చూశాను.
ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ
హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణ ఆధారిత హెల్త్‌కేర్ కంపెనీ అయిన జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్, వాక్సిఫ్లూ ఈరోజు విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం సీజనల్ ఇన్ఫ్లుయెంజా పరంగా ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యగా ఫ్లూ నిలుస్తూనే ఉంది, దీని వలన 3-5 మిలియన్ల తీవ్రమైన అనారోగ్య కేసులు సంభవిస్తున్నాయి. అంతేకాదు, దీనితో సంవత్సరానికి 2,90,000 నుండి 6,50,000 శ్వాసకోశ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది.
మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?
మెుక్కజొన్నలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయి. వర్షాకాలంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ మజా వేరు. మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్-ఇ, బి-1, బి-6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ను అరికడుతుంది.
జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇది మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినవలసిన నట్స్‌లో బాదంను ఒకటిగా గుర్తించింది. ప్రతిరోజూ బాదం తినడం బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు. ఫిట్నెస్ పట్ల తన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, ఇలా అన్నారు, నేను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడానికి ప్రాధాన్యత ఇస్తాను. నా కుటుంబంలో కూడా దానిని ప్రోత్సహిస్తాను.
Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?
తామర పువ్వు వేర్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. లోటస్ రూట్‌ను వంటలలో వివిధ రూపాల్లో ఉపయోగించవచ్చు. దీనిని సూప్‌లు, సలాడ్లు లేదా చిప్స్‌గా తయారు చేసుకోవచ్చు. దీనిని తాజాగా లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఇది రుచికరమైనది. మంచి పోషకాలను అందిస్తుంది. ఇది విటమిన్ సికి అద్భుతమైన మూలం. అంతే కాదు, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీని యాంటీఆక్సిడెంట్ శక్తి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ వేరులో పొటాషియం, ఇనుము ఖనిజాలు కూడా ఉన్నాయి.