Tuesday, 28 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 28 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ట్రెండింగ్
ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)
Friday,July 24, 2026
అత్తారింటికి వెళ్లిన కూతురు ఆర్జించే డబ్బులో సగం పుట్టింటికా? ఇదేదో ఆలోచించాల్సిందే, వీడియో
పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో
కర్నూలులో ఎల్ఈడీ తెరలు- అమెరికాలో వర్చువల్ నిశ్చితార్థం (video)
నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో హనీమూన్ గదిని ఏర్పాటు చేసుకున్న జంట, వీడియో
Rental Girlfriend: ఢిల్లీలో ట్రెండ్ అవుతున్న రెంటల్ గర్ల్ ఫ్రెండ్ సేవలు
Tuesday, July 7, 2026
పాకిస్థాన్ : బైక్ మీద పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్
Monday, July 6, 2026
భార్యకు మోకాళ్ల నొప్పులు.. ఆటోమేటిక్ మెట్లు తయారు చేసిన భర్త (video)
Saturday, July 4, 2026
Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్
Wednesday, July 1, 2026
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?
Tuesday, June 30, 2026
వైజాగ్ కలెక్టర్గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్
Friday, June 26, 2026
ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో
Tuesday, June 23, 2026
జర్మనీలో పుట్టిన ప్రేమ.. నరసారావు పేటలో ఆంధ్రా అబ్బాయి.. జర్మనీ అమ్మాయికి పెళ్లి (video)
Saturday, June 20, 2026
వీధి కుక్కలను వశం చేసుకున్న బుడ్డోడు, కుక్కలపై సవారీ, వీడియో
Thursday, June 18, 2026
మెలోడీ మ్యాజిక్ మళ్లీ ట్రెండ్: జీ7 సదస్సులో మోదీ-మెలోనీ మీట్.. వీడియో వైరల్
Thursday, June 18, 2026
గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)
Monday, June 15, 2026
సినీ ఫక్కీలో రియల్ లైఫ్ జరిగింది.. విడాకులు పేపర్లు చించేసి భర్తను హత్తుకుంది.. (video)
Saturday, June 13, 2026
ప్యాంటు పాకెట్లో పిల్ల నాగుపాము... వామ్మో, వీడియో
Friday, June 12, 2026
Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)
Thursday, May 28, 2026
New Party For Cockroaches: బొద్దింక జనతా పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్
Thursday, May 21, 2026
next news
టాలీవుడ్ లేటెస్ట్
NTR injured : డ్రాగన్ షూటింగ్ లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం -నెలపాటు రెస్ట్
జూ.ఎన్.టి.ఆర్. షూటింగ్ చేస్తుండగా గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆయన టీమ్ ధ్రువీకరిస్తూ, సీనియర్ డాక్టర్ల చికిత్సలో వున్నారని తెలియజేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, జూన్ 2027లో విడుదల కానున్న 'డ్రాగన్' యాక్షన్ సినిమా చిత్రీకరణలో ఉండగా, జూ.ఎన్.టి.ఆర్.కు సోమవారం సాయంత్రం తన భుజానికి గాయపడ్డారు. పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని హైదరాబాద్లోని వైద్యులు సూచించారు.
Pavala Shyamala mruti: ఉస్మానియా లో సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
Anna Konidala: అన్నా లెజ్నెవా తన పేరు విషయంలో విన్నపం చేస్తుందిలా...
నా పుట్టినరోజు దగ్గరపడుతున్న తరుణంలో,నా గురించి రాయడానికి ఇదే సరైన సమయం అని నాకు అనిపించింది. ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినప్పటి నుంచీ నేను దీని గురించి రాయాలని అనుకుంటూనే ఉన్నాను. రాసి డిలీట్ చేయడం, మళ్లీ రాయడానికి ప్రయత్నించడం...ఇలా చాలాసార్లు జరిగింది. కానీ దీన్ని ఎలా చెప్పాలో నాకు సరైన విధానం దొరకలేదు.
ఆహా'లో స్ట్రీమింగ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి నటించిన దీవాన మూవీ
హీరో హర్షిత్ రెడ్డి నటించిన రీసెంట్ సినిమా "దీవాన" డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. గత నెల 20న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోనూ ఆకట్టుకునేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది.
Rithika Nayak : అందుకే కొరియన్ కనకరాజు లో నటించానికి అంగీకరించా : రితిక నాయక్
డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు కొరియా వెళ్ళడం నన్ను మొదట ఆకట్టుకుంది. నాకు కొరియన్ కల్చర్, అక్కడి సినిమాలు, కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ఇందులో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఇది కేవలం కమర్షియల్ పాత్ర మాత్రమే కాదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు అని హీరోయిన్ రితిక నాయక్ అన్నారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos