శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (17:03 IST)

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

ycp worker
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపా కార్యకర్త ఒకరు పచ్చి బూతులు తిట్టాడు. జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని కోరారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తాడని భావించి 151 సీట్లలో గెలిపించి ఇస్తే ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి పచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా, జగన్‌పై పచ్చి బూతుల దండకం చదివాడు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త ఒకరు ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ వినండి.