1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. That is why Pawan Kalyan parted ways – is the young lady also following in her uncle’s footsteps? : Venu Swamy

Pawan Kalyan and Sreeja :అందుకే పవన్ కళ్యాణ్ విడిపోయారు - బాబాయ్ బాటలో అమ్మాయి కూడా ? : వేణుస్వామి

Venu swami and pawan file photo
Venu swami and pawan file photo
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగానే పవర్ వున్న వ్యక్తే. అటు సినిమారంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ అగ్రస్థానంలో రాణిస్తూ ముందుకు సాగుతున్నాయి. నిన్న తాము వైవాహిక జీవితంనుంచి దూరమవుతున్నట్లు, ఫ్రెండ్స్ గా వుందామనుకుంటున్నట్లు పవన్ ప్రకటన వెలువడడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తావిచింది. దీనిపై పలు మాద్యమాలు వేణుస్వామి గతంలో చెప్పిన వీడియోను బయట పెట్టారు.
 
వపన్ కళ్యాణ్, సోదరి కూతురు శ్రీజ కూడా ఇద్దరూ మరో పెళ్లి చేసుకోతారని ఘంటపథంగా చెబుతున్నారు. ఇదిలా వుండగా, గతంలో పవన్ గురించి వేణుస్వామి మాట్లాడుతూ, ఆయన జాతకరీత్యా మూడు నుంచి నాలుగు పెండ్లిళ్ళు అవుతాయని వెల్లడించారు. ఇక ఇప్పుడు అదే నిజమైందని తెలుస్తోంది. అయితే నాల్గవ పెండ్లి త్వరలో చేసుకుంటారని కూడా చెబుతూ, ఆ వివరాలు మీరే తెలుసుకంటారని యాంకర్ నుద్దేశించి అన్నారు.
 
అదేవిధంగా చిరంజీవి కుమార్తె శ్రీజ జాతకం పవన్  జాతకల ఒక్కటే. బాబాయ్, అమ్మాయిలకు గురు గ్రహం నీచస్థానంలో వున్నాడు. దాని వల్ల సామాన్యుకుడి కూడా ఇలా వివాహాలు పెటాకులు, మరో పెండ్లిల్లు జరగడం మామూలే. పవన్ సెలబ్రిటీ కనుక ప్రజలకు ఆసక్తిగా మారింది. అదేవిధంగా శ్రీజ కూడా త్వరలో వివాహ చేసుకోబోతంది. బహుశా నాలుగు నెలలలోపు కాచ్చు. తన ఫ్రెండ్ నే ఆమె వివాహం చేుసుకోబుతున్నదని వేణు స్వామి తెలియజేస్తున్నారు. 
 
ఇదిలా వుండగా, రెడిట్ అనే సోషల్ మీడియా గతంలో పవన్ విడిపోతారని వెల్లడించింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఓ పోస్ట్ కూడా పెడుతూ విదేశాలకు పవన్  వెళ్ళినప్పుడు అక్కడ కలిసిన ఎన్.ఆర్.ఐ.కు  చెందిన ఓ అమ్మాయి ఫొటోను కూడా జోడించింది. ఈ సమయంలో ఎందుకు పొటో షేర్ చేసిందో దాని వెనుక ఏదైనా కథ వుందా? లేదా గాసిప్ ? అన్నది త్వరలో తెలియనున్నది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Pawan Kalyan and Anna diverced: పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్, అన్నా కొనిడాల విడిపోతున్నట్లు ప్రకటన