1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Title announcement for 'GEN Z GIRLS' on the occasion of Vijayadashami

విజయదశమి సందర్భంగా GEN Z GIRLS’ టైటిల్ అనౌన్స్మెంట్

genzi new movie poster
genzi new movie poster
‘నల్లమల్ల’, లాంటి విభిన్న మైన చిత్రం తో గుర్తింపు తెచ్చుకున్న రవి చరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, అలాంటి డైరెక్టర్ జోనర్ మార్చి కొత్త కథాంశంతో  ‘GEN Z GIRLS’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. 
 
ఎస్‌జేసీ క్రియేషన్స్‌ (శ్రీ జ్యోతిర్మయి క్రియేషన్స్) బ్యానర్‌పై మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందుతున్న ‘GEN Z GIRLS’ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది.
 
పండుగ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసి,షూటింగ్‌ను  అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, కథాంశం, ఇతర సాంకేతిక వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది.
 
‘GEN Z GIRLS’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
అల్లు అర్జున్ గురించి కాఫీ విత్ కరణ లో విషయాలు పంచుకున్న రష్మిక మందన్న