1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Allu Sneha Reddy narrowly escapes an accident while crossing the road; video goes viral

రోడ్డు దాటుతున్న అల్లు స్నేహారెడ్డికి తృటితో తప్పిన ప్రమాదం, వీడియో వైరల్

Allu Sneha Reddy
అల్లు స్నేహారెడ్డి రోడ్డు దాటుతుండగా నల్లటి కారు ఒకటి వేగంగా దూసుకువచ్చింది. ఐతే డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. ఇపుడీ వీడియో వైరల్ అవుతోంది. ఐతే ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందన్నదానికి స్పష్టత లేదు. మరికొందరైతే అసలామె అల్లు స్నేహారెడ్డేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
మరికొందరైతే... అటూఇటూ చూసుకోకుండా ఇలా రోడ్డు దాటితే ఎలా వొదినమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తమ్మీద ఈ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ ఘటన గురించి అల్లు స్నేహారెడ్డి స్పందించలేదు.
About Writer
ఇమ్మడిశెట్టి వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...