ఆదిపురుష్‌ను వాయిదా వేసిన ప్రభాస్
Prabhas adipurush
కనుక ఆ చిత్రాన్ని వాయిదా వేశాడు ప్రభాస్. ఇందులో శ్రీరాముడి పాత్రలో ఆయన నటిస్తున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆ డేట్స్‌ను `సలార్` సినిమాకు ఉపయోగించుకోన్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకే సలార్ షూటింగ్ ముందు అనుకున్నట్లుగాకుండా ఎర్లీగా జరుగుతోంది. విడుదల తేదీ కూడా మారుతుందేమో చూడాలి.
