1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Recognize his talent... Encouraging him is absolutely essential video viral

టాలెంట్ అంటే ఇదే.. బాబా రాందేవ్‌లా అద్భుత యోగాసనాలు.. వీడియో వైరల్

Yoga
Yoga
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. యోగాసనాలతో ఓ వ్యక్తి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ వీడియో తెలుగుదేశం ఫోటోతో ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తిని ప్రోత్సహించండంటూ పోస్టు చేసిన వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. అతని ప్రతిభను గుర్తించాలని.. ఇది ఎంతో ఆవశ్యకమని.. పాటల ద్వారా రాజకీయ పార్టీలను ప్రచారం చేయడం కాదు. మన భారతదేశపు ఘనతను, సంస్కృతిని ప్రతిబింబించే వ్యక్తులు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారని ఈ వీడియో ద్వారా ఎత్తి చూపారు.
 
ఈ వీడియోను పోస్టు చేయడం ద్వారా కేవలం రామ్‌దేవ్ బాబాని ముందుకు తీసుకురావడం గురించిన విషయం కానే కాదని.. ఇలాంటి వారిని కూడా ముందు ఉంచాలి. మనసులో స్వచ్ఛత ఉంటే, యోగా రంగంలోని అటువంటి వ్యక్తులను భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా ప్రపంచ దేశాలకు వెంటనే పరిచయం చేయాలని సదరు వ్యక్తి ఈ వీడియో ద్వారా కోరాడు. ఈ వీడియోపై విభిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. రకరకాలుగా ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అమెజాన్ పైన రక్షా బంధన్ కోసం మీ వన్-స్టాప్ గమ్యం