స్వాప్నిల్ విద్యార్థినికి సోనూ సూద్ సాయం.. గ్రామానికే ఉచితంగా వైఫై
Sonu Sood
ఆ గ్రామానికి ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తానని చెప్పాడు. సోను సూద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, ఆ విద్యార్థిని ఓ చిన్న గుడిసెలో చదువుకుంటోన్న ఫొటోను ఒకరు పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
ఇకపోతే.. ఆన్‌లైన్ తరగతులు వినడానికి ఆమె గ్రామానికి ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడంతో.. ఆమె సోదరుడి సాయంతో అక్కడ చదువుకుని సాయంత్రానికి ఇంటికి వస్తోంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో సోనూసూద్ ఆమెతో పాటు ఆ గ్రామం మొత్తానికి సాయం చేశాడు.
