భర్త సైగ చేయగానే హత్తుకున్న భార్య.. విడాకుల సంగతి గోవిందా.. (video)
couple
విడాకుల పత్రాలపై సంతకం చేయడం అంటే తన భర్తను శాశ్వతంగా కోల్పోవడమేననే ఆలోచన ఆమెను తీవ్రంగా కలచివేసింది. చేతిలోకి కలం తీసుకున్నప్పటికీ, ఆమె సంతకం చేయలేకపోయింది. విడిపోవడం తనకు ఇష్టం లేదని సూచిస్తూ, సంతకం చేయవద్దని ఆమె భర్త సైగ చేశాడు. వెంటనే అక్కడనుంచి సంతకాలు పెట్టకుండా భర్తను గట్టిగా కౌగిలించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రేమతో చేసిన ఒక పిలుపు విడాకులను ఆపింది! ❤️ విడాకుల పత్రాలపై సంతకం చేయడం అంటే భర్తను శాశ్వతంగా కోల్పోవడమే అన్న బాధ కదిలించింది. కలం తీసుకున్నాక భార్య సంతకం చేయలేకపోయింది. భర్త విడిపోవడానికి ఇష్టం లేదని సంతకం చేయవద్దని సైగ చేశాడు. ఉన్నట్టుండి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ???? https://t.co/JXxeDnJV7Q
— ???? చౌదరి గారు ???? (@Ravi87443929) November 20, 2026

