నీలి రంగు ఇడ్లీలు.. చట్నీతో టేస్ట్ చేశారా? (video)
Blue idly
తాజాగా నీలి రంగు ఇడ్లీలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ మహిళ నీలి శంఖు పువ్వుల రసంతో నీలి రంగు ఇడ్లీలను తయారు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ అయిన జ్యోతి కల్బుర్గి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
జ్యోతి ముందుగా కొన్ని నీలి శంఖు పువ్వులను నీటిలో ఉడకబెట్టి.. ఆ రసంతో ఇడ్లీలను తయారు చేసింది. అనంతరం రంగురంగుల ఇడ్లీలను చట్నీతో వడ్డించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
