Saturday, 28 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Beautiful Wildlife
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 28 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వినోదం
పర్యాటక రంగం
అటవీ అందాలు
పాపికొండలకు తగ్గిన పర్యాటకులు.. ఎందుకో తెలుసా?
Friday,June 5, 2026
అజంతా గుహల సందర్శనకు వెళ్తున్నారా? బిగ్గర మాట్లాడకూడదు.. అలాంటి Perfumes..?
ప్రపంచ అటవీ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తెలంగాణకు రెండు అవార్డులు
నెమలి ఎగరడం మీరు ఎక్కడైనా చూశారా.. వీడియో
నల్లమల అడవులు.. వండర్ ఆఫ్ నేచర్...
Thursday, April 4, 2019
దప్పికతో అలమటించిన కోబ్రా .. బాటిల్‌తో నీరు తాపించిన సిబ్బంది (వీడియో)
Wednesday, March 28, 2018
శేషాచలం ప్రకృతి అందాలను చూతము రారండి.....
Wednesday, May 18, 2016
చిత్తూరు జిల్లాలో మరో పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగు... సిద్ధేశ్వరాలయానికి వందేళ్ల చరిత్ర
Sunday, May 15, 2016
వెస్ట్ బెంగాల్లో దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రం
Friday, October 9, 2015
ప్రాణం కోసం దున్న.. ఆహారం కోసం మొసలి : మధ్యలో నీటిగుర్రం.. ఏది గెలిచింది?
Friday, May 22, 2015
పక్షులు ఎందుకు అరుస్తాయి?
Monday, August 19, 2013
భారత పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు గ్రీన్ ఆస్కార్
Saturday, May 4, 2013
గుజరాత్ టూరిజంకు అమితాబ్.. బెంగాల్‌కు షారుక్
Friday, April 6, 2012
నిస్వార్థం-ప్రేమ-అమాయకత్వానికి చిహ్నం కోయిల-పావురం-పిచ్చుక!!
Friday, November 18, 2011
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ సన్ డూంగ్ కేవ్!!
Friday, October 14, 2011
పక్షి ప్రేమికులను ఆకట్టుకొనే భరత్పూర్ సంరక్షణ కేంద్రం
Tuesday, October 4, 2011
అందాల లోకం ఆ సుందర ప్రదేశం... చూద్దాం రండి..!!
Thursday, September 29, 2011
అడవులతో అలముకున్న కేరళ అందాలు
Monday, September 19, 2011
కేరళ అటవీ అందాలు..
Monday, September 19, 2011
next news
తాజా వార్తలు
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి మంగారు బస్తీలో, ఒక మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి, రూ. 3,300 నగదును స్వాధీనం చేసుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, 50 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఆమెను ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం రాత్రి మంగారు బస్తీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె వద్ద నుండి 610 గ్రాముల గంజాయిని, రూ. 3,300 నగదును స్వాధీనం చేసుకుంది.
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ తొలిసంతకం.. ఏ ఫైలు మీదో తెలుసా?
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నగర ప్రజలు తనకు కల్పించిన అవకాశాన్ని గౌరవిస్తానని, వారి నమ్మకాన్ని కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. మేయర్‌గా ఆయన చేసిన మొదటి సంతకం పారిశుధ్యం - ప్రజారోగ్యానికి సంబంధించిన ఫైలుపైనే పడింది. విజయవాడ అంతటా పారిశుధ్యం, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు 30 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాధా ప్రకటించారు. మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత, దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఈ రోజు సాయంత్రమే తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం: పవన్ కల్యాణ్ హర్షం
తిరుప్పరంకుండ్రం దీపంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తారు. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇది భక్తుల విశ్వాసానికి, ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు లభించిన విజయమని పేర్కొన్నారు. న్యాయవాది జె.సాయిదీపక్ కృషిని అభినందిస్తూ, ధర్మం, విశ్వాసాల హక్కులకు ఎల్లప్పుడూ గౌరవం దక్కుతుందని తెలిపారు. కొండపై సీఆర్పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు తిరుపరంకుండ్రం కొండపై, దీపతూన్ రాతి స్తంభం వద్ద ఈరోజు లాంఛనప్రాయంగా కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?
జనసేన పార్టీ ప్రారంభం నుంచి వీర మహిళలను ముందు వుండి నడిపించినవారు కోట రుక్మిణి గారు అని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి అన్నారు. బాధితురాలైన రుక్మిణి గారిని నేరస్తురాలిలా చిత్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ... రుక్మిణి గారిపై ఏమైనా ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు? పనికిరాని సాక్షి పేపర్ లాంటి చిత్తు కాగితాలు చేతిలో పెట్టుకుని ఆడవారిపై నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు, ఇప్పుడు జనసేన పార్టీలో పని చేసే మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
తిరుపరంకుండ్రం కొండపై దీపం... వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా ప్రధాని ట్వీట్
మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ స్తంభంపై శనివారం కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి మురుగన్ స్వామికి ప్రార్థనలు చేశారు. ప్రధానమంత్రి ఒక ఎక్స్ పోస్ట్‌లో, న్యాయపరమైన విచారణ లేదా ఆలయ వివాదం గురించి నేరుగా ప్రస్తావించకుండా, వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా.. అనే సాంప్రదాయ తమిళ భక్తి గీతాన్ని ఆంగ్లం, తమిళం, హిందీలలో పంచారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos