Thursday, 12 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Believe It Or Not
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 12 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఏది నిజం
చదువుని సరస్వతీ యాగము అంటారెందుకు?
Monday,September 20, 2021
మనిషి జయించవలసిన 6 దోషాలు (video)
గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం?
అర్జునుడి కంటే ముందే భగవద్గీత విన్నదెవరో తెలుసా?
ప్రార్థన ఎంతకాలం కొనసాగాలి? దాని పర్యావసానం ఏమిటి !? (video)
మీకు తెలుసా!.. పాపాలు ఎన్ని రకాలు?
Thursday, February 11, 2021
అద్భుతం ఆ దేవాలయాలు... ఎందుకని?
Tuesday, January 19, 2021
'పొలిస్వర్గం' అంటే ఏమిటి?
Monday, December 14, 2020
'నాగుల చవితి' అంటే ఏమిటి..?
Wednesday, November 18, 2020
సంక్రాంతి వెనుక ఓ ఐదు కథలు
Tuesday, January 14, 2020
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః.. శ్లోకం ఏ సందర్భంలోది?
Monday, September 9, 2019
బ్రాహ్మణులంటే ఎవరు?
Monday, September 2, 2019
రాధ కృష్ణుడికి ఎందుకు దూరమైంది?
Saturday, August 24, 2019
శ్రీవారి నిజపాద దర్శనం... చూసినంతటనే ఎంత భాగ్యమో?
Friday, August 23, 2019
ఆ దేవత గుడి ముందు బండరాళ్లను ఎత్తితే పెళ్ళవుతుంది.. ఎక్కడ? (video)
Wednesday, June 26, 2019
ఏప్రిల్ 1వ తేదీన 'ఫూల్స్ డే' అని ఎందుకు అంటారు..?
Monday, April 1, 2019
మనిషి చనిపోతాడని కుక్కకు ముందే ఎలా తెలుస్తుంది...?
Wednesday, March 6, 2019
ఆ చెట్టును నరకాలని చూసిన వారిని చంపేస్తోంది... ఎక్కడ?
Friday, January 5, 2018
ముఖం చూసి చావు ఎప్పుడో చెప్పేసే వృద్ధురాలు.... తన ముఖం చూసుకుని తన చావు కూడా చెప్పేసింది...
Monday, June 5, 2017
గుడ్లగూబ ఇంటి వాకిలి ముందు వాలితే ఏం జరుగుతుంది?
Friday, January 6, 2017
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
హువాంగ్ను నియమించుకోవడం ఒక గౌరవంగా ఉంటుంది.. ఎలాన్ మస్క్
చిప్ తయారీ సంస్థ ఎన్విడియా బోర్డులో గందరగోళం నెలకొన్న వార్తల నేపథ్యంలో, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఎలాన్, దయచేసి జెన్సన్ను నియమించుకోండి అంటూ ఓ యూజర్ రాసిన సూచనకు సీఈఓ జెన్సన్ హువాంగ్ను నియమించుకోవడం ఒక గౌరవంగా ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. నవంబర్ ప్రారంభంలో, సీక్వోయా క్యాపిటల్ భాగస్వామి షాన్ మాగైర్ చేసిన ఒక పోస్ట్‌ను మస్క్ సమర్థించారు. ఆ పోస్ట్‌లో మాగైర్, హువాంగ్ను ఈ తరం గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరిగా అభివర్ణిస్తూనే, ఎన్విడియా అధిపతి ఒక తీవ్రమైన తప్పు చేశారని అంగీకరించారు.
హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్య.. ఏం జరిగింది..?
హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ, దత్తునగర్‌లో బుధవారం సాయంత్రం 35 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. తమిళనాడుకు చెందిన ఈ మహిళ, తన భర్త అరుణ్ కుమార్, పిల్లలతో కలిసి గత నాలుగేళ్లుగా శ్రీ లక్ష్మి రెసిడెన్సీలోని మూడవ అంతస్తులో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, వారి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు ఫోన్ ద్వారా తమ తండ్రికి సమాచారం అందించారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబును విమర్శించిన వైకాపా చీఫ్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఎవరినైనా వదిలిపెట్టబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి, పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
Nvidia సీఈఓ జెన్సెన్ హువాంగ్ వివాహేతర సంబంధం... రూ.26 లక్షల కోట్ల నష్టం
బీజింగ్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఎన్విడియా (NVDA.O) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధంపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, సింగపూర్ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్ మరోసారి పరిశీలనను ఎదుర్కొంటోంది. ఎన్విడియా (NVDA.O) కస్టమర్ అయిన మెగాస్పీడ్, 2015లో 7రోడ్ ఇంటర్నేషనల్‌గా స్థాపించబడి, మార్చి 2023లో తన పేరును మెగాస్పీడ్ ఇంటర్నేషనల్‌గా మార్చుకుందని దాని వ్యాపార పత్రాలు వెల్లడించాయి. ఇది అక్టోబర్ 2023లో స్థాపించబడిన, సింగపూర్‌లో రిజిస్టర్ అయిన స్విఫ్ట్డేటా పూర్తి యాజమాన్యంలో ఉంది. డేటా సెంటర్లు కాని వాటి ద్వారా హోస్టింగ్ సేవలను అందించడమే తమ ప్రధాన కార్యకలాపమని ఆ సంస్థ చెబుతోంది.
రాప్తాడు నిందితుడికి పల్మనరీ ఎంబాలిజం సమస్య... ప్రాణాపాయ పరిస్థితులు.. వైద్యులు
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ స్కూల్లో ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌కు మరో ఆరోగ్యపరమైన సమస్య ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉందని.. అతడికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తుల రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుందంటున్నారు వైద్యులు. గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి ప్రాణాపాయ పరిస్థితులు వున్నాయంటున్నాయని వైద్యులు తెలిపారు.
లేటెస్ట్
12-11-2026 గురువారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి..
మేషం: అశ్వని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటి విషయాల్లో పరస్పర అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వండి.
శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?
శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, శ్రీలక్ష్మి ఆగమనానికి ప్రతీక. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవు పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల రోగాలు, దు:ఖాలు, దౌర్భాగ్యం దూరమవుతాయి అంటారు. శంఖాన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది. శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే ఎలాంటి ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదని విశ్వసిస్తారు. అందులోనూ దక్షిణావృత శంఖంను ఇంటి గుమ్మం వద్ద ప్రతిష్టించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
11-11-2026 బుధవారం నాటి రాశి ఫలితాలు.. సహచరులతో సమన్వయం పాటిస్తే?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వ్యాపారంలో కొత్త మార్గాలు కనిపిస్తాయి. స్నేహితులు లేదా సహచరుల సూచనలను పరిశీలించి, ఆచరణ సాధ్యమైన నిర్ణయం తీసుకోండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఉద్యోగంలో మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి పడుతుంది. ఆర్థికంగా వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం మంచిది.
Sashti Viratham 2026: స్కంధ షష్ఠి వ్రతం ప్రారంభం.. ఆరు రోజులు ఉపవాసం వుంటే... ఫలితం ఏంటి?
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వ్రతాలలో స్కంధ షష్ఠి వ్రతం, కార్తీక వ్రతం, మంగళవార వ్రతం అనే మూడూ ప్రధానమైనవి. ఇందులో స్కంధ షష్ఠి వ్రతం వరుసగా ఆరు సంవత్సరాలు, కార్తీక వ్రతం పన్నెండు సంవత్సరాలు, మంగళవార వ్రతం మూడు సంవత్సరాలు ఆచరించబడుతుంది. రాక్షుల శక్తుల రూపమైన అహం, మాయను తొలగించుకునేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మనిషికి ఆరు రకాల శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు రకాలను నశింపజేసి సర్వజ్ఞత్వం, అపరిమిత శక్తి, స్వతంత్రత, అనంతత్వం, సహజ జ్ఞానం, కరుణ అనే దైవ గుణాలు కైవసం అవుతాయి. ఇవి స్కంధ షష్ఠి వ్రతంతో సాధ్యమవుతాయి.
10-11-2026 మంగళవారం ఫలితాలు - సన్నిహితులు వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సన్నిహితులు వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.
Home
Horoscope
Shorts
Photos
Videos