Chennai News

Notifications

  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు



Sriram: ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ది మేజ్ : శ్రీరామ్

Sriram: ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ది మేజ్ : శ్రీరామ్హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అతిథులుగా "ది మేజ్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

Allu Arjun : ఇంటి లో మామూలుగానే ఉంటారు. కానీ సినిమా నచ్చితే ఎక్సైట్ అవుతారు : అల్లు అర్జున్