Saturday, 13 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cookery Tips
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 13 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
వంటకాలు
చిట్కాలు
వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్లో?
Monday,October 13, 2025
Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?
Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?
ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?
నేతితో వంకాయ వేపుడు ఎలా?
సాంప్రదాయ వంట పాత్రల కోసం గోల్డ్ డ్రాప్ గైడ్- తెలంగాణ కలినరీ భాండాగారం
Wednesday,May 29, 2024
ఈ 7 చిట్కాలతో మెత్తగా దూది పింజల్లా వుండే ఇడ్లీలు, ఎలా?
Tuesday,March 12, 2024
వంటింటి చిట్కాలు.. రసం కోసం చింతపండు.. బెల్లం కలిపితే?
Monday,March 4, 2024
వంటింటి చిట్కాలు.. ఆకుకూరలు వండేటప్పుడు పంచదారను..?
Tuesday,January 9, 2024
వంట గ్యాస్‌ను ఆదా చేయాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే..
Tuesday,November 21, 2023
చపాతీ కర్రను శుభ్రం చేయకపోతే ముప్పే!
Sunday,October 8, 2023
మెత్తమెత్తగా రుచికరంగా చపాతీలను ఎలా చేయాలి?
Saturday,July 29, 2023
బల్లులు, బొద్దింకల బెడద.. ఇలా చేస్తే పారిపోతాయ్ తెలుసా?
Friday,July 28, 2023
కాకర కాయ చేదు తగ్గించేందుకు చిట్కాలు
Thursday,July 27, 2023
టేస్టీ చాయ్ మసాలా పౌడర్ రెసిపీ, ఎలా చేయాలి?
Saturday,July 8, 2023
సబ్బుతో గిన్నెలు కడగడం మంచిదా?
Friday,June 30, 2023
వంట పాత్రలకు ఉండే జిడ్డు పోవాలంటే...
Thursday,June 15, 2023
కొత్తిమీరను తాజాగా ఎలా భద్రపరచాలో తెలుసా?
Thursday,April 27, 2023
బెండకాయలో జిగురు పోవాలంటే.. వంకాయ కూరలో పాలు పోస్తే?
Thursday,February 16, 2023
ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు నిల్వ వుంచకూడదు, ఎందుకో తెలుసా?
Friday,December 16, 2022
next news
తాాజా వార్తలు
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేశారు.. రూ.80వేలు పంపిన వ్యక్తి.. అంతా మోసం (video)
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతులను ఉపయోగించి అన్ని వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేరగాళ్లు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు పోలీసు శాఖను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక అత్యంత అధునాతన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తిని మోసం చేయడానికి దుండగులు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును, ఏఐ సాంకేతికతను ఉపయోగించుకున్నారు.
ఇది మన కోనసీమే.. కేరళ మున్నార్ కాదు... శెభాష్ పవన్ (వీడియో)
కోనసీన ప్రజలు ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా, కోనసీమ ప్రాంతాలు పచ్చటి ప్రాంతాల మధ్య అద్దంలాటి రహదారులతో సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఈ ప్రాంతాలను చూస్తుంటే ఇది మన కోనసీమనా లేక కేరళ రాష్ట్రంలోని మున్నారా అనే సందేహం వచ్చేకనిపిస్తున్నాయి. ఇలాంటి రహదారులు కోనసీమ అభివృద్ధికి మరో మైలురాయిగా ఉంది.
ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?
ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కన్నతండ్రి మృగంలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అందరూ చూస్తుండగా కూతురిపై కత్తితో ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే.. బదౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన 19 ఏళ్ల శివాని, అదే ప్రాంతానికి చెందిన లలిత్ అనే యువకుడిని ప్రేమించింది. మే 18న వీరిద్దరూ ఇళ్లనుంచి వెళ్ళిపోయి ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, లలిత్ తన కుమార్తెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడంటూ శివాని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భారీ వర్షాలు కురుస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అందువల్ల అధికార, పోలీస్, అగ్నిమాపకదళ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా, హైదరాబాద్ క్యూర్ పరిధిలో హైఅలెర్ట్‌గా ఉండాలన్నారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు.
కారు అదుపు తప్పి కాలువలో పడింది.. డాక్టర్‌తో పాటు ఇద్దరు వ్యక్తుల మృతి
హైదరాబాద్-వరంగల్ మార్గంలోని రఘునాథపల్లి వద్ద, ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలో పడటంతో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నయీమ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహమ్మద్ అసద్, బిడిఎస్ డాక్టర్ అప్సా హబీబ్‌గా గుర్తించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కాశీ యాత్రలో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత, తన పిల్లలు పెద్దవారైన తర్వాత ఆమె సినిమాల్లో రెండో ఇన్నింగ్స్‌లో ప్రారంభించారు. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు.
Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్
థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్ మూడో భాగం ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంథోనీ పెరుంబవూర్ నిర్మించగా, మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది
శర్వా భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం 'భోగి'. దర్శకుడు సంపత్ నంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్-లుక్, పుట్టినరోజు పోస్టర్లుకు రెస్పాన్స్ వచ్చింది.. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్-లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
V.V. Vinayak: వడ్డే నవీన్ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్
వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
Aishwarya Rajesh: పేరుకు సుకుమారి కానీ టచ్ చేస్తే విద్యుత్ షాకే.. ఓ..! సుకుమారి టీజర్
పేరుకు సుకుమారి కానీ ఆమెను టచ్ చేస్తే విద్యుత్ షాక్ కు గురవుతారు.. ఈ పాయింట్ తో ఓ..! సుకుమారి చిత్రం రూపొందుతోంది. ఐశ్వర్య రాజేష్ టైటిల్ పాత్రను పోషిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంగా దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్నారు. తిరువీర్ కథానాయకుడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు.కాగా, నేడు చిత్ర బృందం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
Home
Horoscope
Shorts
Photos
Videos