Saturday, 20 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Fengshui
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 20 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
ఫెంగ్ షుయ్
Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)
Tuesday,January 7, 2025
ప్రేమ జీవితం బలపడాలంటే.. దంపతుల మధ్య అన్యోన్యత కోసం.. ఫెంగ్‌షుయ్...?
వెండి ఏనుగు బొమ్మను పడకగదిలో వుంచితే..?
లక్కీ వెదురు మొక్కను ఇంట్లో వుంచుకుంటే..? (video)
మొక్కల్ని ఇంట్లో పెంచకూడదు.. ఎందుకు..?
వాస్తు దిశలను పాటించడం ఎలాగంటే..?
Friday, April 5, 2019
మంచం కింద ఖాళీ వుందని.. వస్తువుల్ని కుక్కేస్తున్నారా?
Saturday, December 22, 2018
తాబేలు బొమ్మను ఇంట్లో వుంచితే.. మంచి జరుగుతుందా?
Wednesday, November 14, 2018
ప్రేమికులు లాఫింగ్ బుద్ధను కానుకగా ఇస్తే.. వారి ప్రేమ..?
Saturday, October 20, 2018
కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసివుంచితే?
Tuesday, August 1, 2017
మీ బెడ్‌ను ఇతరులు షేర్ చేసుకుంటున్నారా? ఇతరుల దుస్తులు వాడితే ఏమౌతుందో తెలుసా?
Thursday, May 4, 2017
ఇంట్లో నగ్న ఫోటోలేంటి? నటరాజ స్వామి తాండవ నృత్యం ఫోటోలు అస్సలుండకూడదట!
Wednesday, June 29, 2016
పడకగదిలో అద్దాలొద్దు.. ఏడ్చే యువతి, గుడ్లగూబ, డేగ పోస్టర్లు ఇంట్లో వద్దే వద్దు!
Wednesday, May 11, 2016
క్యాష్ కౌంటర్ పక్కనే నీటి ఫౌంటైన్లు ఎందుకుంటాయో తెలుసా?
Monday, January 25, 2016
సిరిసంపదలే కాదు సౌభాగ్యం, విజయం, ఆనందాన్నిచ్చే లాఫింగ్ బుద్ధా!
Wednesday, January 20, 2016
2016కి కలిసొచ్చే ఫెంగ్ షుయ్ రంగుల్తో ఇంటిని అలంకరించండి!
Saturday, December 19, 2015
ఫెంగ్‌షుయ్: షూస్ బయటే పెట్టాలి లేకుంటే.. ఏం జరుగుతుంది?
Monday, July 27, 2015
ఫెంగ్‌షుయ్ టిప్స్: పడకగదిలో పుస్తకాలు పెట్టుకోవచ్చా?
Thursday, May 21, 2015
ఫెంగ్ షుయ్ టిప్స్: ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు తగిలిస్తున్నారా?
Friday, January 23, 2015
ఫెంగ్‌షుయ్: తలలో ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకోవచ్చా..?
Friday, December 26, 2014
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
బ్యాంక్ లాకర్లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన అనంతరం, సర్వే, భూ రికార్డుల విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరి రావుకు చెందిన డజనుకు పైగా ప్రదేశాలలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో, షాహలీబండలోని కెనరా బ్యాంకులో రావు భార్య పేరిట ఉన్న లాకర్లలో ఒకదానిలో రూ. 1.50 కోట్లను అధికారులు గుర్తించారు. రావు, ఆయన బినామీలకు సంబంధించిన ప్రదేశాలలో జరిపిన ఈ సోదాల్లో, ఆయన భార్య పేరిట ఉన్న మరో రెండు లాకర్లను కూడా గుర్తించినట్లు ఒక అధికారి తెలిపారు.
నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి, ఆదివారం జరగనున్న నీట్ యూజీ- 2026 పునఃపరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లి, సవరణ చేయాలని కోరారు. అబ్దుల్లా తాలిబ్ అనే ఆ విద్యార్థి పరీక్ష కోసం నాగ్‌పూర్, వార్ధా, భండారా కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే, ఎన్టీఏ జారీ చేసిన పరీక్షా పత్రాన్ని (అడ్మిట్ కార్డ్) చూసినప్పుడు, తనకు అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించబడిందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడని అతని తండ్రి డాక్టర్ మహమ్మద్ తాలిబ్ చెప్పారు.
క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి
క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో బాలికలు వేధింపులకు గురయ్యారు. ఒక క్రైస్తవ ప్రార్థనా కేంద్రం సిబ్బంది 17 ఏళ్ల బాలుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జరిపిన ప్రాథమిక విచారణలో, అక్కడ ఉన్న ఇతర పిల్లలు కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నట్లు తేలిందని అధికారులు శనివారం తెలిపారు. పోలీసు కేసు నమోదైన తర్వాత విచారణ చేపట్టిన సీడబ్ల్యూసీ, ఆ కేంద్రంలో ఉంటున్న మరికొందరు పిల్లలు కూడా వేధింపులు, దోపిడీకి గురైనట్లు సూచించే ఆధారాలను గుర్తించింది. అనక్కరకు చెందిన ఒక బాలుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై, పతనంతిట్టలోని 'ఎలోహిమ్ గ్లోబల్ వర్షిప్ సెంటర్'కు చెందిన ముగ్గురు సిబ్బందిపై ఇడుక్కి జిల్లాలోని కట్టప్పన పోలీసులు మొదట జూన్ 17న కేసు నమోదు చేశారు.
ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి
ప్రియుడి కోసం కన్నబిడ్డను కడతేర్చింది ఓ తల్లి. పరాయి వ్యక్తి వ్యామోహానికి లొంగిపోయిన ఒక కన్నతల్లి, తన ప్రియుడితో గడపడానికి అడ్డుగా వున్న రెండేళ్ల సొంత కొడుకును హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లాకు చెందిన జ్యోతి, స్వామి దంపతులు ఉపాధి వెతుక్కుంటూ మేడ్చల్ జిల్లా కీసరకు వలసవచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే జ్యోతికి వివాహానికి ముందే నవీన్ అనే వ్యక్తితో ప్రేమాయణం ఉంది. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమె తన పాత ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత నెల 29న భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడు నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు.
రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలి.. తల పట్టుకున్న ఎన్డీయే.. ప్లాన్ ఏంటి?
విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రాజభవనం లాంటి భారీ భవనం, గత ప్రభుత్వంలో జరిగిన విపరీతమైన వృధా ఖర్చులకు ఒక నిదర్శనంగా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇంకా స్పష్టత రాలేదు. దీనిని ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవచ్చో నిర్ణయించడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక రకమైన ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్
20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురి కావద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి లాగలుగుతారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. కావలసిన ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని గడ్డానికి గాయం అవ్వడానికి కారణమైన గడ్డపారను ఎంతమంది చూసి వుంటారు? ఆ గడ్డపార ఆలయం మహా ద్వారం వద్ద నుంచి లోపలికి వెళ్లేటప్పుడు కుడి వైపు గోడకు దానిని వేలాడదీసి వుంచారు. పూర్వ జన్మలో గొప్ప యోగి అయిన అనంతాళ్వార్ శ్రీనివాసుని భక్తునిగా జన్మిస్తాడు. దీనికి కారణం గత జన్మలో యోగిగా వున్నప్పుడు ఆయన స్వామివారి కైంకర్యంలో అహంకారంతో చిన్న పొరబాటు చేస్తాడు. ఆ కారణం చేత కలియుగంలో తను అవతారం దాల్చినప్పుడు స్వహస్తాలతో కష్టపడి తన కోసం తోటను పెంచి సేవ చేయమన్న భగవంతుని శాపం కారణంగా అనంతాళ్వారుగా జన్మిస్తారు.
కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..
కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దగ్గరి నుండి దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండటమో లేదా ఖరీదైన ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఎంచుకోవడమో తప్పనిసరి అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కానీ, కేవలం రూ.120 ఖర్చుతో కూడిన మరో మార్గం కూడా ఉంది.
Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరుదైన యోగాలు ఏర్పడినప్పుడు మానవ జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. జూన్ 19వ తేదీన మిథున రాశిలో బుధాధిత్య రాజయోగం, భద్ర రాజయోగాలు ఒకదాని తరవాత ఒకటి ఏర్పడనున్నాయి. ఈ రెండు యోగాలు ఒకేరాశిలో ఏర్పడటం వలన రెండు రాశుల వారికి కొత్తగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం వుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తులా రాశి జాతకులకు ఈ బుధాధిపత్య యోగం.. శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక లాభం వుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారికీ ఈ సమయం అనుకూలంగా వుంటుంది. ప్రమోషన్లు, బదిలీలు ఏర్పడతాయి. అదృష్టం వరిస్తుంది.
19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోను రాజీపడద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos