Tuesday, 28 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Health Disease
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 28 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
వ్యాధి
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
Saturday,July 25, 2026
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
Friday, June 19, 2026
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
Saturday, June 13, 2026
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
Monday, June 8, 2026
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
Wednesday, May 27, 2026
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
Thursday, May 21, 2026
Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?
Thursday, April 30, 2026
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
Tuesday, April 7, 2026
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
Monday, March 30, 2026
శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?
Monday, March 16, 2026
కడుపులో మంటగా ఉందా?
Monday, March 9, 2026
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
Saturday, March 7, 2026
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
Wednesday, March 4, 2026
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
Wednesday, February 25, 2026
గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
Tuesday, February 10, 2026
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
Thursday, February 5, 2026
next news
తాాజా వార్తలు
7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల్లో హెచ్ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలన్నింటిలోనూ ఈ శిబిరాల నిర్వహణ తప్పనిసరి చేయబడుతుంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యధిక సంఖ్యలో హెచ్ఐవి బాధితులు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,60,000 మంది హెచ్ఐవితో జీవిస్తుండగా, వారిలో కేవలం 2,05,000 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.
ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా
గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, కడప జిల్లాకు చెందిన నమూనాల్లో ఒమిక్రాన్ సబ్-లీనియేజ్ (RF.5 Omicron sub-lineage) రకం వైరస్ ఉన్నట్లు జన్యు క్రమ విశ్లేషణలో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. అయితే, ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన వేరియంట్‌గా వర్గీకరించలేదని ఆయన పేర్కొన్నారు. జూన్ 24, జూలై 26 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 కోవిడ్-19 కేసులను నివేదించిందని నడ్డా వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో మూడు మరణాలు నమోదయ్యాయని, మరణించిన రోగులందరికీ మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, దీర్ఘకాలిక మద్యపాన అలవాటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.
జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?
తమిళనాడు, పుదుచ్చేరిలో కోళ్ల పెంపకందారులు అనుసరిస్తున్న ఒక నిర్దిష్టమైన దాణా పద్ధతికి నిరసనగా, జూలై 31 నుండి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కోళ్ల వ్యాపారుల సంఘాల సమాఖ్య ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో కోళ్ల సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తమిళనాడు పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్ ఈ మేరకు అధికారికంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దురైరాజ్ మాట్లాడుతూ, కోళ్ల పెంపకందారులు దాణా నియంత్రణ నిబంధనలను పాటించడానికి నిరాకరించడం వల్ల వినియోగదారులు, విక్రేతలు ఇద్దరికీ భారీ ఆర్థిక నష్టం, పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
మహిళను ఈడ్చుకెళ్తూ బైకు నడుపుతావట్రా.. హెల్మెట్ తీసి పిడిగుద్దులు..
మహిళలపై అకృత్యాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతూనే వున్నాయి. రోజుకు ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బీహార్‌లోని నలంద జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యను మోటార్‌సైకిల్‌పై రోడ్డు వెంబడి ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు చూపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుటుంబ వివాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఒక చేత్తో భార్యను పట్టుకుని మోటార్‌సైకిల్ నడుపుతూ ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మోటార్‌సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెకు సహాయం చేశారు.
అరుణాచలం మోక్షమార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్న భక్తులు, ఆలయం ఆంక్షలు, వీడియో
తమిళనాడులోని అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో వున్న మోక్షమార్గం (ఇడుక్కు పిళ్లైయార్)లో ఇటీవలే ఇరుక్కుపోయి ఏపీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తాజాగా సోమవారం కూడా ఏపికి చెందిన మరో మహిళా భక్తురాలు కూడా లోపల ఇరుక్కుపోయింది. ఊపిరి అందక కేకలు పెట్టింది. దాంతో అక్కడే వున్న భక్తులు ఎంతో శ్రమించి ఆమెను సురక్షితంగా బైటకు లాగి ఆమె ప్రాణాలు కాపాడారు. ఐతే మోక్షమార్గంలో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఆలయం అధికారులు ఆంక్షలు విధించారు. ఊబకాయులు, అనారోగ్య సమస్యలు వున్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మోక్షమార్గంలోకి వెళ్లకూడదని మూడు భాషల్లో బోర్డులు పెట్టారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్
జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నేడు 'ఇమ్మోర్టల్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'షీ ఈజ్ మై' లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి
మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించిన చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం 'ఫస్ట్ గ్లింప్స్', చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట 'ఇరుముడి కట్టు'తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు మరో కీలక అప్డేట్తో ముందుకొచ్చింది.
Naga Chaitanya: కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను : నాగచైతన్య
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. సినిమా. ఈ సినిమా 3 రోజుల్లోనే 40.1 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు.
Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్
స్వర్గీయ ఆర్ బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా మకుటం చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’, ఫోక్ సాంగ్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మరో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం శ్రీ శ్రీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్
రవి నెలకుదిటి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా శ్రీ శ్రీ. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన అందుకోగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట 'బొమ్మ బొమ్మ'ను మేకర్స్ విడుదల చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos