Friday, 26 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Holi Festival
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 26 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
హోలీ పండుగ
హోలీ రోజున హనుమంతుడి పూజ.. నేతితో దీపమెలిగిస్తే..?
Thursday,March 17, 2022
హోలీ రోజున ఎవరికీ డబ్బు ఇవ్వకండి, ఎవరి దగ్గరా..?
హోలీ పండుగ.. మార్చి 18.. హోలికా దహనం అంటే ఏమిటి?
హోలిక దహన్- చోటీ హోలీ, ఈ పండుగ విశిష్టత ఏమిటి?
భర్త, పిల్లలతో సన్నీ లియోన్ హోలీ సెలబ్రేషన్-photos
హోలీ సంబరాలు... ఒకే ఫ్రేములో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ
Tuesday, March 10, 2020
హోలీ ఆచారాలు మరియు ప్రాముఖ్యత ఏంటి?
Monday, March 9, 2020
గుండెల నిండా హోలీ, ఇది చూస్తే తెలుస్తుంది-video
Monday, March 9, 2020
సురక్షిత హోలీ ఎలా? రంగులను ఎలా చల్లుకుంటారు?
Monday, March 9, 2020
హోలీ పండుగ, ఎలాంటి రంగులు వాడుతున్నారు?
Monday, March 9, 2020
హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన
Thursday, March 5, 2020
కోరలు చాచిన కరోనా వైరస్, హోలీ వేడుకలకు మోడీ దూరం
Wednesday, March 4, 2020
ఆ హోలీ రంగులు శరీరంపై నుంచి తొలగించుకోవడం ఎలా?
Tuesday, March 3, 2020
హోలీ... రంగురంగుకీ ఓ కథ వుంది- Video
Tuesday, March 3, 2020
హోలీ పండుగ ప్రాముఖ్యత ఏమిటి..?
Wednesday, March 20, 2019
హోలీ ఎలా వచ్చిందో తెలుసా?
Monday, March 18, 2019
హోళీ రంగుల్లో ఆ నాలుగు వేటిని సూచిస్తాయో... తెలుసా?
Tuesday, February 27, 2018
హోళిక అనే రాక్షసి అలా చచ్చింది.. అందుకే హోళీ పండుగ వచ్చిందా?
Tuesday, February 27, 2018
హోలీ రంగులు... ప్రతి రంగుకీ ఓ కథ వుంది...
Saturday, February 24, 2018
హోలీ... ఓ శృంగార కథ...
Saturday, February 24, 2018
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
వెనిజులా భారీ భూకంపం, 40 వేల మంది మిస్సింగ్, శిథిలాల కింద ఆర్తనాదాలు
ప్రకృతి ప్రకోపిస్తే దాని ఫలితం ఎంతో భయానకంగా వుంటుంది. ఇప్పుడు మరోసారి ప్రకృతి వెనిజులా దేశంపై చూపించింది. వెనిజులా (Venezuela) రాజధాని నగరం కారకాస్ సహా పలు నగరాలు భూకంపం (Earth quake) ధాటికి వణికిపోయాయి. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. మరో 40 వేల మంది గల్లంతైనట్లు చెబుతున్నారు. శిథిలాల క్రింద నుంచి ఆర్తనాదాలు విని తాము నిశ్చేష్టులైపోతున్నట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారు గద్గద స్వరంతో చెబుతున్నారు. వెనెజులా తీర ప్రాంత నగరమైన గువేరాలో పరిస్థితి మరీ దారుణంగా వున్నట్లు చెబుతున్నారు. అక్కడ కనీసం 100కి పైగా బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి.
నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ప్రతిష్టాత్మకమైన రొట్టెల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భక్తిశ్రద్ధలతో నిర్వహించే గంధోత్సవం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు దర్గాకు తరలివచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ పండుగకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
రీల్స్ కోసం గోవా బీచ్ రాళ్లపై కూర్చున్నాడు, రాకాసి అల లాక్కెళ్లింది, వీడియో
ఇటీవలి కాలంలో చాలామంది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ప్రమాదకర ఫీట్స్ చేస్తున్నారు. కొంతమంది కదులుతున్న రైళ్ల ద్వారాల వద్ద నిలబడి రీల్స్ చేయడం, ఇంకొందరు క్రూర మృగాల సరసన నిలబడి ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా గోవా బీచ్లో 33 ఏళ్ల అశ్పాక్ మసాలి రీల్స్ కోసం ప్రమాదకర సముద్రపు అలలు వచ్చే రాళ్ల వద్దకు వెళ్లాడు. అక్కడ రాళ్లపై కూర్చుని రీల్స్ తీస్తున్న వ్యక్తి వైపు ఫోజిస్తూ కూర్చున్నాడు. ఇంతలోనే ఓ పెద్ద రాకాసి అల ఒక్కసారిగా అతడిపై పడి సముద్రం లోపలికి లాగింది.
69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్.. రూ.1 కోటికి పైగా ఖర్చు
ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో ఉండనుందని గణేష్ ఉత్సవ కమిటీ గురువారం ప్రకటించింది. 69 అడుగుల ఎత్తులో ఉండే ఈ విగ్రహ తయారీ పనులు వచ్చే వారం ప్రారంభమై, సుమారు 80 రోజుల పాటు కొనసాగుతాయని, ఇందుకోసం దాదాపు 150 మంది పని చేస్తారని అంచనా. ఈ విగ్రహ తయారీకి రూ.1 కోటికి పైగా ఖర్చవుతుందని కమిటీ భావిస్తోంది.
మేనమామ వల్ల గర్భం.. ఇంటర్ విద్యార్థిని ఎంత పని చేసిందంటే?
సమాజం కోసం భయపడి ఇంటర్ విద్యార్థిని కన్నబిడ్డను హతమార్చింది. సమాజానికి భయపడి, పుట్టిన నవజాత శిశువును మూడో అంతస్తు నుండి కిందకు విసిరి చంపేసిన ఈ ఉదంతం నగరవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనారిటీ ప్రభుత్వ వసతి గృహంలో చోటుచేసుకుంది. మైనారిటీ హాస్టల్లో వుంటూ ఒక యువతి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు అకస్మాత్తుగా తీవ్ర పురిటి నొప్పులు రావడంతో.. ఎవరికీ అనుమానం రాకుండా హాస్టల్ లోని బాత్రూంలోకి వెళ్ళింది. అక్కడే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
లేటెస్ట్
26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్నివిధాలా అనుకూలదాయకం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...
వారాల్లో శుక్రవారం అనగానే మహాలక్ష్మిని ఆవాహనం చేస్తుంటారు. ఆ లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే.. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని పూజించి, క్రింది శ్లోకాలను పఠించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయి. శుక్రవారం పఠించాల్సిన కొన్ని ముఖ్యమైన లక్ష్మీ శ్లోకాలు, మంత్రాలు తెలుసుకుందాము. మహాలక్ష్మీ అష్టకం (అత్యంత శక్తివంతమైన శ్లోకం) లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఈ శ్లోకాన్ని కనీసం 3 లేదా 9 సార్లు పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ||
ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?
తొలకరి జల్లులతో నేల తల్లి పులకరించే మధుర క్షణాలు ఏరువాక పౌర్ణమి. రైతన్నలు తమ పంటసాగును పవిత్రంగా ప్రారంభించే పరమ పవిత్రమైన రోజు ఇది. ఈ పవిత్రమైన ఏరువాక పౌర్ణమి నాడు రైతులు తమకు పంటను ప్రసాదించే భూమి తల్లిని పూజిస్తారు. ఎద్దులకు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. మూపురాలకు నమస్కరించి వృషభ పూజ చేస్తారు. నాగలికి హల ప్రవాహ పూజను నిర్వహిస్తారు. ఎడ్లను కాడికి పూన్చి, ఇంటి ఇల్లాలు నీళ్ళ బిందెతో ఎదురురాగా, ధాన్యలక్ష్మీని ఇంటికి తోడ్కోని తెచ్చే బసవన్నలను అలంకరించి, పూజించి, దుక్కి దున్నడానికి శుభసూచకంగా టెంకాయ కొట్టి, నాగళ్ళతో సాగుకు శ్రీకారం చుడతారు.
25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయం తగదు. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. చేస్తున్న పనులు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. నోటీసులు అందుకుంటారు.
24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్విరామంగా ప్రేమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం పనులు స్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు చేపడతారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా మెలగండి.
Home
Horoscope
Shorts
Photos
Videos