Friday, 31 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Homeopathic
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 31 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
హోమియోపతి
అబ్బా... విపరీతంగా గొంతునొప్పి, ఎందుకని?
Saturday,July 31, 2021
జ్వరం.. జలుబు... తలనొప్పికి హోమియోపతి చిట్కాలు
ముల్లంగి గింజలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటే..?
ద్రాక్ష పండ్లతో.. జీర్థవ్యవస్థ..?
నెలసరి నొప్పి తగ్గేదెలా?
వ్యాధి నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే లవంగాలు
Tuesday, January 5, 2016
జలుబుకు ఆయుర్వేద చిట్కాలు
Friday, July 20, 2012
స్తనాలు సన్నగా ఉండటం వంశపారంపర్యమా?
Monday, May 2, 2011
పిల్లలు పక్క తడుపుతున్నారా....? హోమియో మందు ఇవ్వండి
Wednesday, December 2, 2009
గుండె దడకు హోమియో వైద్యం
Wednesday, November 25, 2009
ఆస్త్మాకు నట్రమ్ సల్ఫ్ 6xతో ఉపశమనం
Tuesday, October 27, 2009
భరించలేని నెలసరి నొప్పికి మెగ్నీసియా ఫాస్
Monday, October 12, 2009
జ్వరం.. జలుబు... తలనొప్పికి ఫెర్రమ్ ఫాస్ 6 x
Thursday, October 8, 2009
హోమియోపతికి చెందిన నివారణోపాయాలు
Saturday, October 3, 2009
సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి
Friday, September 25, 2009
వేసవిలో చెమట...చెమటకాయలు...నివారణ!
Monday, June 1, 2009
చెమటకాయల నివారణలో హోమియో
Friday, March 20, 2009
హోమియో వైద్యం...సంపూర్ణ రోగ నివారణం
Monday, January 5, 2009
హోమియో వైద్యానికి మంచి ఆదరణ
Wednesday, September 17, 2008
హోమియోపతీ పెరుగుతున్న ఆదరణ
Wednesday, September 10, 2008
next news
తాాజా వార్తలు
ఎవరూ లేనివేళ ఇంట్లో దూరి మనవరాలిపై తాతయ్య అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక
ములుగు జిల్లాలో దారుణం జరిగింది. ఏం చేస్తున్నావ్ మనవరాలా అంటూ ఇంట్లో దూరి ఆమెను తాళ్లతో కాళ్లూచేతులు కట్టేసి అత్యాచారం చేసాడు ఓ కామాంధ తాతయ్య. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు. కామాంధుడి లైంగిక దాడి వల్ల 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. గత కొన్నిరోజులుగా బాధితురాలు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతుండగా ఆమె నానమ్మ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని చెప్పారు. దీనితో బాలికను గట్టిగా నిలదీయడంతో తనపై తాతయ్య అత్యాచారం చేసాడని చెప్పింది.
బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా వాసి ఒకరు తాను మృతి చెందుతూ అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన జిల్లాలోని కడెం మండలం, కొండుకూర్‌కు చెందిన వెంకటేశ్వర రావు అనే వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం కల్పించారు. మృతుని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో ఆయన గుండె చప్పుడు ఆగినా మరికొందరి జీవితాల్లో కొత్త ఆశ చిగురింపజేసింది. ఈ మానవతా నిర్ణయానికి యశోద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెల్యూట్ చేశారు. ఆవయవదానం ఒక జీవితానికి ముగింపు కాదు. ఎన్నో జీవితాలకు కొత్త ప్రారంభమే సందేశాన్ని ఈ కుటుంబం ఆచరణలో చూపించిందని అనేక మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వ హయాంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ, ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన వీసీగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, కుమార్తెకు అక్రమంగా ఎంటెక్‌లో ప్రవేశం కల్పించడంత నియామకాలు - ప్రవేశాల్లో యధేచ్చగా ఉల్లంఘనలు, సివిల్ పనుల్లో అవకతవకలతో పాటు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్, విచారణ కమిటీల నివేదికల్లో తేలింది. వీటి ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశారు. జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సివుండగా, తన రిటైర్మెంట్ ఆఖరి రోజున సస్పెండ్‌కు గురయ్యారు.
పోలీసుల్లో పెరుగుతున్న అక్రమ సంబంధాలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్
పోలీస్ శాఖలోని పనిచేసే వారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. పోలీస్ శాఖ అంతర్గత క్రమశిక్షణ, పోలీస్ ప్రతిష్ట విషయంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పాత బస్తీలో సింహవాహిని మహంకాళి అమ్మవారి శిఖర పూజలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగత ప్రవర్తనలో గానీ హద్దులు దాటే అధికారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
అయోధ్య రామాలయం విరాళలపై పార్లమెంట్లో స్కిట్ : అతిథి పాత్రలో రాహుల్ గాంధీ
అయోధ్య రామాలయం విరాళాల కేసును నేపథ్యంగా చేసుకుని పార్లమెంట్ ఆవరణలో చిన్నపాటి స్కిట్ చేశారు. ఈ నాటకంలో బీహార్ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (రాజేశ్ రంజన్) కాషాయ వస్త్రాలు ధరించి, ఓ సన్యాసి వేషాన్ని ధరించి పార్లమెంట్ ఆవరణలో విరాళాలు సేకరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి
డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ రశ్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రణబాలి, మైసా చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు చేయడం వల్ల రశ్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది. ఆమె గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.
చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు
'గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు'. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరిహరన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని రూపొందించారు.
Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్. అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరదా లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్
మనిషి రంగులు ఎలా మారుస్తాడు అనే పాయింట్ తో నిరమ్ చిత్రం రూపొందింది. ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. పి.రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు బలరామ్ కృష్ణ. ఈ రోజు "నిరమ్" సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంఛ్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
Kiara Advani : ఎరుపు రంగు దుస్తుల్లో కవ్వించే లుక్ తో కియారా అద్వానీ
ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్, కియారా బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుతమైన డిజైన్‌తో రూపొందించిన ఎరుపు రంగు దుస్తుల్లో కియారా అద్వానీ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆమె చూపులు, బోల్డ్ రూబీ లిప్స్, రాయల్ లుక్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos