Saturday, 8 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2020
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 8 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపిఎల్ 2020
ఐపీఎల్‌పై దృష్టిసారించండి.. ఇంటికి సేఫ్‌గా పంపే బాధ్యత మాది: బీసీసీఐ
Tuesday,April 27, 2021
ఐపీఎల్ 2021లో శ్రీశాంత్.. రిజిస్టర్ చేసుకున్న అర్జున్ టెండూల్కర్
సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు.. టీమ్‌లో ఏం జరిగింది..?
ఐపీఎల్ చరిత్రలో ధోనీ కొత్త రికార్డ్.. ఏంటది?
ధోనీని చెన్నై పక్కనబెట్టేస్తేనే మంచిది.. చెప్పిందెవరు?
రోహిత్‌ను కెప్టెన్ చేయండి.. చెప్పిందెవరంటే?
Wednesday, November 11, 2020
ఐపీఎల్ 2020 ఫైనల్, వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్
Tuesday, November 10, 2020
ఐపీఎల్ 2020 ఫైనల్ పోరు : శ్రేయాస్ ఒంటరి పోరాటం .. ముంబై టార్గెట్ 157
Tuesday, November 10, 2020
ఐపీఎల్ 2020 : ముగిసిన సన్‌రైజర్స్ కథ... ఫలించిన ఢిల్లీ 'ఫైనల్' నిరీక్షణ
Monday, November 9, 2020
రెచ్చిపోయిన గబ్బర్ సింగ్.. ఢిల్లీ భారీ స్కోరు - మూల్యం చెల్లించుకున్న హైదరాబాద్
Sunday, November 8, 2020
ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్‌తో తలపడేది ఎవరు?
Sunday, November 8, 2020
రాయల్ ఛాలెంజర్స్‌కు చుక్కెదురు... ఆ క్యాచ్‌ను పడిక్కల్ పట్టేసి ఉంటే..?
Saturday, November 7, 2020
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తు... హైదరాబాద్‌ను ఆదుకున్న విలియమ్సన్ - హోల్డర్
Friday, November 6, 2020
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ : ఆర్సీబీ పేలవ ప్రదర్శన.. సన్‌రైజర్స్ టార్గెట్ 132 రన్స్
Friday, November 6, 2020
హిట్ మ్యాన్‌కు ఏమైంది..? ఆ లిస్టులో చేరిపోయాడే..!
Friday, November 6, 2020
ఢిల్లీ వెన్ను విరిచిన బూమ్రా... ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్
Friday, November 6, 2020
ఆఖరి అంకానికి చేరిన ఐపీఎల్.. నేడు గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు...
Thursday, November 5, 2020
ముంబైను చితక్కొట్టిన సన్‌రైజర్స్... ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన వార్నర్ సేన
Wednesday, November 4, 2020
ప్లే ఆఫ్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిందే.. హైదరాబాద్ ఆఖరి పోరాటం!
Tuesday, November 3, 2020
రాజస్థాన్‌పై 60 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం_రాయల్స్ అవుట్
Monday, November 2, 2020
next news
తాజా వార్తలు
అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలొద్దు.. అమ్మాయిలూ మోసపోతారు.. జర జాగ్రత్త : సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో కనిపిస్తున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ (అద్దెకు బాయ్‌ఫ్రెండ్) సేవలకు సంబంధించిన ఆఫర్ల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శనివారం హెచ్చరించారు. గోప్యమైన, వృత్తిపరమైన సాంగత్యాన్ని అందిస్తామని చెప్పే ఈ ఆఫర్లు, వ్యక్తిగత ఫోటోల ద్వారా బాధితులను మోసం చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు
రద్దయిన తన నిశ్చితార్థం వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేయడమే కాకుండా, ఆ మొత్తాన్ని చెల్లించకపోతే సదరు యువకుడిని, అతని కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన ఒక మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని విజయ హాస్పిటల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వంశీ అనే యువకుడికి, డేటింగ్ యాప్ ద్వారా హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన నమ్రత అనే మహిళతో పరిచయం ఏర్పడిందని తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఆమె 'న్యూ ఇండియా ఇన్సూరెన్స్' కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
Rahul Gandhi, రాహుల్జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారన్నది తెలిసిందే. ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రాంలో మరింత చురుకుగా వుంటున్నారు. GenZతో ఇంటరాక్ట్ అయ్యేందుకు నిత్యం వారితో పలు విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ఇంటరాక్షన్ గురించి ఓ నెటిజన్ ఓ పోస్ట్ పెట్టాడు. అదేమిటో చూద్దాము. తాజాగా ఆయన చేపట్టబోతున్న ప్రయాగ్ రాజ్ ర్యాలీ గురించి మాట్లాడుతుండగా ఓ GenZ.. రాహుల్జీ మీ పెళ్లెప్పుడు? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రిప్లైగా రాహుల్ గాంధీ... ఈ ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే.
మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?
బీహార్ రోహ్తాస్ జిల్లాలోని ససారం సదర్ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు, వైద్యులు మొబైల్ ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో ఒక రోగికి చికిత్స అందించినట్లు సమాచారం. ఇతర సిబ్బంది మొబైల్ టార్చ్‌లైట్లతో వెలుతురునిస్తుండగా, వైద్యులు రోగికి సెలైన్ ఎక్కిస్తున్న దృశ్యాలున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు
కన్నకూతురిపై అఘాయిత్యం చేసాడు ఓ కామాంధ తండ్రి. పూటుగా మద్యం సేవించి కన్న కుమార్తె పైన పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన బాధిత బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని సనత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలో ముగ్గురు కుమార్తెలతో నివాసం వుంటున్నారు దంపతులు. కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి భార్యాపిల్లలతో కీచులాడేవాడు. పూటుగా మద్యం సేవించి గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రెండో కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసాడు. ఈ విషయాన్ని బైటకు చెబితే కుటుంబం పరువు పోతుందని కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రీమియర్స్ కలుపుకుని వచ్చిన ఈ వసూళ్లతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది.
హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి
కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో హీరో శ్రవణ్ రెడ్డి శనివారం నాడు చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)
టెలివిజన్ నటి, సినీ నటి అవికా గోర్ డెంగ్యూ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఆమె భర్త మిలింద్ చంద్వానీ సోషల్ మీడియా వేదికగా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఈ విషయాన్ని వెల్లడించారు. వైద్య సహాయం తీసుకునే ముందే, ఆమె 104 డిగ్రీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతూనే తన వృత్తిపరమైన బాధ్యతలను పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఆ తర్వాత అనారోగ్యం తీవ్రం కావడంతో, ఆమె కదలలేక లేదా స్వయంగా ఆహారం తీసుకోలేకపోయే స్థితికి చేరుకున్నారు.
కుక్కకాటు నుంచి తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్? (video)
'ఓహ్ మై డాగ్' సినిమా ప్రత్యేక ప్రదర్శనలో బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు ఒక భయానక అనుభవం ఎదురైంది. ఆ చిత్రంలోని ఒక కుక్క ఆమెను దాదాపు కరిచేసేంత పనైంది. సినిమాలో ప్రముఖంగా కనిపించే ఆ కుక్కను ప్రదర్శన జరిగే ప్రదేశానికి తీసుకువచ్చారు. అది పలువురు అతిథులపై మొరుగుతోందని సమాచారం. రవీనా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అనూహ్యంగా మారింది. ఆమె ఫోటోల కోసం నిలబడగా, ఆ కుక్క దూకుడుగా మారి ఆమెపైకి దూకబోయింది. అయితే, రవీనా కంగారుపడకుండా వెంటనే అప్రమత్తమైంది.
Varanasi Story Updage: అంటార్కిటికాలో గడ్డకట్టిన మంచులో వారణాసి నుంచి మహేష్ బాబు
అంటార్కిటికాలో ఎక్కడో ఒకచోట - గడ్డకట్టిన ప్రపంచపు అంచున అంటూ. గ్లోబ్ ఎఫ్.ఎక్స్. డిజైన్ చేసిన పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. వారణాసి చిత్రీకరణ ఎక్కువగా అంటారికా, ఆఫ్రికా ఖండంలో జరుగుతుందని దర్శకుడు ఇది వరకే వెల్లడించారు. కాగా, రేపు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా వారణాసి ట్రీట్ కోసం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కానీ సమయం దగ్గరకి వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఇంకా సస్పెన్స్ నే మైంటైన్ చేస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos