Thursday, 17 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2021
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 17 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపిఎల్ 2021
ప్రారంభమైన చోటికే తిరిగి వెళ్తున్నా.. ఇన్‌స్టా రీల్స్‌కి..? డేవిడ్ వార్నర్
Monday,February 14, 2022
కన్నీళ్లు పెట్టుకున్న రిషబ్ పంత్, పృథ్వీ షా.. ఫోటోలు వైరల్
చెన్నైకి తప్పని టెన్షన్.. ఫైనల్ పోరులో కోల్‌కతాతో గెలుస్తుందా?
మెంటర్‌గా సేవలందించేందు సిద్ధం.. నయా పైసా వద్దు.. ఎవరు? (video)
ఐపీఎల్ 14 సీజన్లో నిరాశపరిచిన ముంబై : ఆకాశ్ అంబానీ ఏమన్నారు?
ఐపీఎల్ 2021 ఓ పీడకల: వరుణ్ చక్రవర్తి
Monday, October 11, 2021
ధోనీ అదుర్స్ 0,6,0,4,4,4 బ్యాటింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై ఫ్యాన్ (వీడియో)
Monday, October 11, 2021
ఐపీఎల్ 14: ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్
Monday, October 11, 2021
ఐపీఎల్ 2021: ఆదివారం సూపర్ ట్రీట్.. ఇక మిగిలింది.. నాలుగు మ్యాచ్‌లే
Sunday, October 10, 2021
ఐపీఎల్ 14 సీజన్ : ముంబై ఇండియన్స్ కథ కంచికి...
Saturday, October 9, 2021
ఉమ్రాన్ మాలిక్ సూపర్ రికార్డ్.. 152.95 వేగంతో విసిరాడు.. హెల్మెట్..? (video)
Friday, October 8, 2021
కృష్ణప్ప.. ఎంత పనిచేశావప్పా.. క్యాచ్‌ను వదిలేశావ్ కదప్పా..
Tuesday, October 5, 2021
ధోనీ సేన ఓటమి : అగ్రస్థానంలో ఢిల్లీ
Tuesday, October 5, 2021
ధోని కెప్టెన్‌గా హీరో.. బ్యాటింగ్‌లో మాత్రం జీరో.. ఆకాష్ చోప్రా
Friday, October 1, 2021
చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపు
Thursday, September 30, 2021
ఎంఎస్ ధోని అరుదైన ఘనత.. వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు
Thursday, September 30, 2021
సీఎస్కే విజిల్ పోడు... జీవా అదుర్స్... ధోనీనే విలువైన ఆటగాడు
Thursday, September 30, 2021
ఐపీఎల్-2021: అర్జున్ టెండూల్కర్ అవుట్
Thursday, September 30, 2021
సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ రెహ్మాన్- వీడియో వైరల్
Thursday, September 30, 2021
టీ20 ధనాధన్ క్రికెట్.. ఐపీఎల్లో రెండు కొత్త జట్లు ఎంట్రీ
Wednesday, September 29, 2021
next news
తాజా వార్తలు
రూ.500 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేసిన దిశా సాలియన్ తండ్రి
దివంగత దిశా సాలియన్ (నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్) తండ్రి సతీష్ సాలియన్, శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు పరువు నష్టం నోటీసు పంపారు. ఇందులో భాగంగా ఆయన రూ.500 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఈ నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు.
Heavy Rain: తెలంగాణలో మళ్లీ చురుగ్గా రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్ర పోలీసులు ఎఫ్‌బీఐ తరహాలో ఫోజ్ కొడుతున్నారు.. వైఎస్ జగన్ ధ్వజం
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)గా రాష్ట్ర పోలీసులు నటిస్తున్న విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెడ్ బుక్ పాలన ప్రపంచవ్యాప్తం అవుతోందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎఫ్‌బీఐగా నటిస్తున్నారని, ఇది నకిలీ గుర్తింపు, దీంతో ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు వుందని ఎక్స్ ద్వారా జగన్ తెలిపారు.
ఆస్తి వివాదం - మాజీ సైనికుడు - కుమార్తెను హత్య చేసిన బంధువులు
ఆస్తి వివాదం కారణంగా ఓ మాజీ సైనికుడుని, ఆయన కుమార్తెను బంధువులే అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. కర్నాటక రాష్ట్రంలోని బెళగావిలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయబ్రాంతులకు గురిచేసింది.
చైనా అధ్యక్షుడికి బ్రెయిన్ స్ట్రోక్... ఆస్పత్రిలో అడ్మిట్?
న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. సదస్సు మధ్యలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని, ఆ తర్వాత తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని వదంతులు వ్యాపించాయి. అయితే, ఈ ఆరోపణలకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. చైనాలో ప్రవాస జీవితం గడుపుతున్న విపక్ష నేత వాన్జుకీ క్సీ ఈ ప్రచారానికి తెరలేపడంతో ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్ ని రీడిఫైన్ చేయనుంది.
Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !
అల్లు అర్జున్ సినిమా రాకా షూటింగ్ సెట్స్‌లో రష్మిక మందన్న తిరిగి చేరారని, అలాగే కరణ్ మెహతా కూడా ఈ చిత్ర తారాగణంలో భాగమయ్యారని సమాచారం. ఇప్పటికే రష్మిక రెండు సినిమాలు చేస్తోంది. రాకా తో క్రేజీ కాంబినేషన్ అవనున్నదని సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈసారి సరికొత్త ప్రపంచంలోకి ఇద్దరూ ఎంట్రీ ఇవ్వనున్నారు. అది ఏమిటనేది త్వరలో తెలియనుంది.
Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్
శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఎప్పటికప్పుడు హాలీవుడ్ మీడియాలో నానేలా ఇంటర్వ్యూస్, పాడ్ కాస్ట్ లు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక 25 నిమిషాల పాటుగా సాగే రామాయణ ఎపిసోడ్ కూడా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ ఈ రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటెయిల్స్ రాజమౌళి రివీల్ చేయడం జరిగింది.
Home
Horoscope
Shorts
Photos
Videos