Wednesday, 18 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Islam Religion
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 18 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ఇస్లాం
ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు
Thursday,March 6, 2025
నేటి నుంచి పవిత్ర రంజాన్ మాస దీక్షలు ప్రారంభం...
Shab e Meraj విశ్వ సృష్టికర్త అల్లాహ్‌ను కలిసే గౌరవం పొందిన పవిత్ర రాత్రి
రంజాన్ చివరి వారం... పవిత్రం... ఆత్మీయ సమ్మేళనానికి, పసందైన విందుకీ సమయం!
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ
ఇస్లామ్‌కి సంబంధించి ఐదు ముఖ్యాంశాలు
Monday, May 2, 2022
రంజాన్: ఉపవాసం- కుటుంబంతో వేడుకల సమయం పంచుకుందాం రండి
Monday, April 25, 2022
నేడే బక్రీద్... ఖుర్బానీకి అర్ధం తెలుసా?
Wednesday, July 21, 2021
నేడు గల్ఫ్‌లో... రేపు భారత్‌లో రంజాన్ పండుగ
Thursday, May 13, 2021
#EidMubarak నేడు రంజాన్ పండగు... 112 యేళ్ళ తర్వాత ఆ పరిస్థితి...
Monday, May 25, 2020
అమరుల త్యాగాన్ని స్మరించడమే 'మొహర్రం'
Tuesday, September 10, 2019
'మెుహర్రమ్' రోజునా రోజా పాటించాలి.. ఎందుకుంటే..?
Wednesday, September 19, 2018
అల్లాహ్ సాక్షిగా ఇచ్చిన మాట... నిలబెట్టుకున్నాడా?
Saturday, August 18, 2018
బక్రీద్ పండుగ... త్యాగానికి ప్రతీకగా...
Monday, August 13, 2018
హజ్ యాత్ర... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు... ఏంటవి?
Thursday, July 12, 2018
#EidMubarak : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు... కిటకిటలాడుతున్న ఈద్గాలు
Saturday, June 16, 2018
ఆకాశంలో కనిపించని నెలవంక.. రంజాన్ శనివారమే...
Friday, June 15, 2018
పవిత్రమైన రంజాన్ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించిందట!
Saturday, June 9, 2018
పేదలు పండగ చేస్కుంటున్నారు... జూన్ 1 నుంచి 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా
Friday, May 25, 2018
చాంద్ ముబారక్.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు...
Thursday, May 17, 2018
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌కు యేడాది జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు తీర్పును వెలువరించింది. ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి రూ.95 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే.. బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది.
నేలపై జాతీయ జెండా మార్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారంటే? (video)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పర్యటించినప్పుడు చేసిన ఒక చిన్న పని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. క్వాడ్ దేశాల నాయకుల సమావేశానికి సంబంధించిన ఒక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. జాతీయ జెండా పట్ల ఆయన చూపిన గౌరవాన్ని చాలామంది అభినందిస్తున్నారు. ఈ సంఘటన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన గ్రూప్ ఫోటో సెషన్లో చోటుచేసుకుంది. నాయకులు ఎక్కడ నిలబడాలో సూచించేందుకు, నిర్వాహకులు నేలపై వివిధ దేశాల జాతీయ జెండాలు ఉన్న చిన్న గుర్తులను ఉంచారు.
రూ.94 లక్షల విలువైన విలాసవంతమైన చేతి గడియారం.. భారత ప్రయాణీకుడి అరెస్ట్
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.94 లక్షల విలువైన, విలాసవంతమైన చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఒక భారతీయ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. దుబాయ్ నుండి వచ్చిన ఆ ప్రయాణికుడి వద్ద ప్రకటించని వస్తువులు ఉన్నాయనే అనుమానంతో, టెర్మినల్ 3 వద్ద నిఘా వర్గాల సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?
అక్వాన్ తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతుందోమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే రాష్ట్రంలో ఇప్పటికే తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు కార్తీక దీపాలు కూడా వెలుగుతున్నాయి. కారణాలు ఏమైతేనేమి... అక్వాన్ తుఫాన్ తన దిశను మార్చుకుని ఇచ్చాపురం-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ తుఫాన్ నెల్లూరు- విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం వుందని అన్నారు. ఇప్పటికే రెండు తుఫానులు కోస్తాంధ్రలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక మూడోది కూడా వస్తే.. నష్టం అపారంగా వుంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తుఫాను కాస్త దిశ మార్చుకున్నదన్న వార్త రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు.
తిరుపతిలో 5,000 ఎకరాల సెమీకండక్టర్ పార్క్.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిష్టాత్మకమైన కొత్త విధానంతో సెమీకండక్టర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0ను ప్రకటించారు. చిప్ తయారీ, సంబంధిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
లేటెస్ట్
18-11-2026 - బుధవారం రాశి ఫలాలు- ఆర్థికంగా అనుకూలత కనిపించినా..?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను భావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి తీసుకోండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. వృత్తిపరమైన ప్రయాణం లేదా సమావేశం ద్వారా ప్రయోజనకరమైన పరిచయం ఏర్పడుతుంది. సమయం, ఖర్చులను ముందుగానే అంచనా వేయండి.
కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?
కార్తీక మాసం తొమ్మిదో రోజున (నవంబర్ 18-11-2026) తులసీ పూజ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో శివ, విష్ణు పూజలు దీపారాధన ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం తొమ్మిదో రోజైన బుధవారం ఉదయం బ్రహ్మ ముహూర్త వేళ, లేకుంటే సాయంత్రం పూట తులసీ కోట ముందు దీపం వెలిగించాలి. అంతకుముందు తులసీ కోట ముందు శుభ్రం చేసి.. ముగ్గులు, పువ్వులతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ధూపం వేసి కర్పూర హారతి, నైవేద్యం సమర్పించాలి. తులసీ మాతకు పండ్లు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించడం కార్యసిద్ధిని, అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది. ఆపై తులసి అష్టోత్తరం, తులసీ స్తోత్రం చదువుకోవాలి. తులసీ మొక్క చుట్టూ 3,5, 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.
17-11-2026- మంగళవారం రాశి ఫలాలు- అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సహచరుల సహకారంతో క్లిష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి. మాటతీరులో సంయమనం పాటించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మంచి సమయం. ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా తగిన విశ్రాంతి తీసుకోవాలి.
16-11-2026 సోమవారం దిన ఫలాలు - చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ రోజు యోగదాయకమే. వ్యవహార జయం ఉంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు అందరితోను, మితంగా సంభాషించండి. విలాసాలకు ఖర్చు చేస్తారు. చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి. మీ సాయంతో ఒకరు లబ్ది పొందుతారు.
15-11-2026 - ఆదివారం రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ప్రారంభించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అవసరమైన సమాచారాన్ని సేకరించి ముందుకు సాగండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. సహచరుల సహకారంతో క్లిష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి. మాటతీరులో సంయమనం పాటించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos