Sunday, 2 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Kids World
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 2 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
పిల్లి-కోబ్రా ఫైట్, గెలిచేది ఏది?, వీడియో
Sunday,July 19, 2026
ట్రెండింగ్‌లో పిల్లలను ఆకట్టుకునే గ్రామీణ నేపథ్యంలో సాగే వీడియో గేమ్
కనిపించే కుటుంబ ప్రపంచం... కనిపించని డిజిటల్ ప్రపంచం.. నేటి యువత వాలకం ఇదే..
ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది
సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో
కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్సీఐ అధ్యయనం
Friday, March 20, 2026
పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం
Tuesday, December 9, 2025
మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)
Wednesday, October 15, 2025
బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు
Thursday, October 9, 2025
Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
Friday, September 12, 2025
Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?
Thursday, July 31, 2025
Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?
Wednesday, July 2, 2025
ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్
Friday, May 2, 2025
ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)
Monday, April 21, 2025
తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..
Thursday, April 17, 2025
ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)
Tuesday, April 15, 2025
పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..
Saturday, April 5, 2025
Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..
Wednesday, March 26, 2025
Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?
Monday, March 24, 2025
ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?
Friday, March 21, 2025
next news
తాాజా వార్తలు
స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విశాఖపట్టణంలో స్నేహితుల దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశాఖలోని పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫొటోషూట్ కోసం బీచ్‌కు వెళ్లిన ఏడుగురు స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్ దామోదర్, జాలరిపేటకు చెందిన నీతూతో పాటు మరో ఐదుగురు ఆదివారం పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు.
ఆకాశం చూడాలని విమానం ఎక్కారు.. అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నారు...
ఆకాశం చూడాలని విమానం ఎక్కిన కొందరు పర్యాటకులు విమాన ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నారు. పెరూలోని నాజ్కా నగర సమీపంలో పర్యాటకుల విమానం కుప్పకూలి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత నాజ్కా లైన్స్‌ను ఆకాశం నుంచి చూడాలని వీరు విమానం ఎక్కారు. అయితే.. వీరి ప్రయాణం విషాదాంతంగా మారింది.
దాదర్ స్టేషనులో హైడ్రామా - క్షణాల్లో వ్యక్తిని కాపాడిన లేడీ కానిస్టేబుల్ (వీడియో)
దేశ ఆర్థిక రాజధాని ముంబై దాదార్ రైల్వే స్టేషనులో హైడ్రామా ఘటన చోటు చేసుకుంది. ఈ స్టేషనులో ఓ లేడీ కానిస్టేబుల్లో క్షణాణాల్లో ఓ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహారీలకు ఏదైనా సాధ్యమే : పొలంలో మొసలి - భుజాన వేసుకెళ్లిన రైతు (వీడియో)
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ రైతు చేసిన పనికి ఏకంగా పోలీసులే హడలిపోయారు. తన పొలంలో కనిపించిన ఐదు అడుగుల మొసలిని ఒక్కడే ఎంతో ధైర్యంగా తాళ్లతో బంధించి భుజాన వేసుకుని ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రైతు పేరు అమిత్ కుమార్.
నీట్ యూజి 2026 అడ్మిషన్స్.. 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
దేశంలోని వైద్య కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నీట్ యూజీ 2026 ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల విద్యా సంవత్సరం (అకడమిక్ సెషన్) సెప్టెంబరు 8 నుంచి మొదలవుతుందని స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ
తన సినిమా కెరీర్ నెమ్మదించడంతో పెళ్లిచేసుకోవాలని టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం ఆమెకు సినీ అవకాశాలు ఇటీవలికాలంలో గణనీయంగా తగ్గిపోవడమే. ఈ తరుణంలో ఈ తరుణంలో ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న
గ్లామర్ అంటే కేవలం జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా అని బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్నిస్తున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంతో గుర్తింపు పొందిన నటి అంజలి ఆనంద్.. బాలీవుడ్ నటీమణులు ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్, ఆన్‌లైన ట్రోలింగ్‌పై గళమెత్తారు. ప్రస్తుతం 'ధమాల్ 4' సినిమాలో నటించిన ఆమె చిత్ర పరిశ్రమలో అందానికి ఉన్న సంకుచిత నిర్వచనాలను సూటిగా నిలదీశారు.
తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్
తెలంగాణ అంటే తాగడం, ఆంధ్రప్రదేశ్ అంటే తిండి అనడం తప్పని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. ప్రతి ప్రాంతానికి దాని సంస్కృతి, గొప్పతనం ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. 'ఇడుపుకాయితం' సినిమా టైటిల్‌పై తలెత్తిన వివాదం తనను ఎంతగానో బాధించిందన్నారు. మాండలికాలు వేరైనా మాట్లాడేది మాత్రం తెలుగు భాషేనని ఆయన స్పష్టం చేశారు. పైగా, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎవరూ పట్టించుకోవద్దని ఆయన సూచించారు.
Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్
కొత్త పోస్టర్లో యష్ పోషిస్తున్న 'రాయా' పాత్రను సిల్హౌట్ రూపంలో చూపించారు. చేతిలో టామీ గన్ పట్టుకుని కనిపించే ఈ పోస్టర్, సినిమా ప్రపంచం ఎంత రా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో సూచిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లాగే ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తూ, సినిమా కథపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్
ఈ రోజు బ్యూటిఫుల్ హీరోయిన్ మానస చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "లవ్ జాతర" సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. మానస చౌదరి ఈ చిత్రంలో శ్రద్ధ పగడాల అనే అందమైన అమ్మాయి క్యారెక్టర్ లో ప్రేక్షకులు అలరించబోతోంది. ట్రెడిషనల్ వేర్ లో వర్షంలో సంతోషంగా డాన్స్ చేస్తున్న స్టిల్ తో రూపొందించిన మానస చౌదరి బర్త్ డే పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos