Love Tips

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు



టీఎంసీలో పెను ప్రకంపనలు - 20 మంది ఎంపీల షాక్ - ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది.?

Allu Aravindఫ దీవాన చిత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - అల్లు అరవింద్

Allu Aravindఫ దీవాన చిత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - అల్లు అరవింద్శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని అతిథులుగా పాల్గొన్నారు.