Mahashivaratri

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి



ఏకాంతం కోసం అడవిలోకి వెళ్లిన ప్రేమికులు, పంజా విసిరిన యమపాశం, వీడియో

ఏకాంతం కోసం అడవిలోకి వెళ్లిన ప్రేమికులు, పంజా విసిరిన యమపాశం, వీడియోప్రేమికులు. ఏకాంత ప్రదేశం కావాలని వెతుక్కుంటూ వెళ్లే పలు ప్రేమ జంటలు కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలు ఇరుక్కుంటున్నారు. ఈ జంటల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు యువతులు అత్యాచారానికి గురవుతున్నారు. ఇట్లాంటి వార్తలు ఎన్ని చూసినా సరే ప్రేమికులు మాత్రం ఏకాంత ప్రదేశాలకు వెళ్లకుండా వుండటంలేదు. అలాగే ప్రమాదాలను కూడా కొనితెచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లా కదిలి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలోకి ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు వెళ్లారు. ఇలా వారు అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టగా ఆ ప్రాంతంలో అప్పటికే తెగిపడిన విద్యుత్ తీగలు వీరిని తగులుకున్నాయి. దాంతో విద్యుత్ షాక్‌తో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయాలుపాలయ్యాడు.

21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి

వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?

వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి, వ్రత కథను వినడం, తోరాన్ని కట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. వివాహిత మహిళలతో పాటు యువతులు కూడా మంచి భవిష్యత్తు, కుటుంబ సుఖసంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతంలో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కలశాన్ని అలంకరించి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తారు. అనంతరం అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం, వరలక్ష్మీ వ్రత కథను పారాయణం చేస్తారు.