Navaratri Festival

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా



పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రశ్న రావణ్ అరెస్ట్.. ఇదేంటని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్

భారతదేశం మొత్తానికే టెక్నాలజికల్ హబ్‌‌గా అమరావతి

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి 2026లో జూలై 3న వస్తుంది. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు 2026 జూలై 4న మధ్యాహ్నం 12.39 గంటలకు ముగుస్తుంది. జ్యేష్ఠమాసంలో కృష్ణ పక్ష చతుర్థి నాడు గణేశుని కృష్ణపింగళ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజును కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ రోజున ఉపవాసం పాటించే వారికి అన్ని విధాలా విజయం, శ్రేయస్సు కలుగుతాయి. సంకష్టి చతుర్థి వ్రతం రోజున, వ్రతం చేసేవారు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత, పాప పరిహారి అయిన గణేశుడిని పూజించాలి. పూజ సమయంలో, గణేశుడికి నువ్వులు, బెల్లం, లడ్డూలు, దూర్వా , చందనం సమర్పించి, మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి.

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఇతరుల తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధాన ఉపాధ్యాయులకు స్థానచలనం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.