Tuesday, 18 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religion Places
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 18 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రాంతాలు
Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్
Wednesday,May 20, 2026
Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?
Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసా? శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు
తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?
మద్దూరు మహిషాసురమర్థిని.. మట్టిని తవ్వుతుండగా కంచు శబ్ధం..
Wednesday, July 31, 2024
అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..
Saturday, May 18, 2024
శ్రీరామ లవకుశుల యుద్ధభూమి.. వకుళ వృక్షం.. శిరువాపురి.. ఎక్కడ?
Thursday, April 11, 2024
రామేశ్వరంలో పతంజలి జీవ సమాధికి వెళ్తే...? మూలా నక్షత్ర జాతకులు?
Tuesday, April 2, 2024
ఇష్టకామేశ్వరికి నుదుటిన బొట్టుపెట్టి వేడుకుంటే..? 41 రోజుల్లో?
Tuesday, January 9, 2024
700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసా?
Saturday, October 21, 2023
బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట..
Tuesday, September 12, 2023
Thalupulamma Talli temple: గోదావరి సహజ సౌందర్యానికి సమీపంలో..
Friday, May 12, 2023
అద్భుత నాగచంద్రేశ్వరాలయం-6 రహస్యాలు (video)
Friday, November 25, 2022
వినాయకుడి ఆలయంలో గరుడాళ్వార్.. శ్రీపతి కూడా.. ఎక్కడంటే? (video)
Friday, December 18, 2020
అద్భుతం శ్రీవారి జ్యేష్టాభిషేకం
Saturday, June 6, 2020
సింగనకొండ మహాత్మ్యం.. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటే?
Monday, August 26, 2019
అతి పురాతనమైన ముండేశ్వరి ఆలయం గురించి తెలుసా? (Video)
Thursday, August 22, 2019
నాటి పాతాళ లోకమే నేటి అమెరికా
Monday, July 22, 2019
తంజావూరు బృహదీశ్వరాలయం.. రహస్యాలు, వింతలు
Saturday, June 1, 2019
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
దారుణం, మహిళను కత్తితో పొడిచి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వంట చేస్తూ వున్నాడు
మనుషుల్లో కొందరు రానురాను రాక్షసులుగా మారుతున్నారు. రాక్షసులకన్నా కరుణ వుంటుందేమో కానీ వారిని మించిపోతున్నారు కొంతమంది వ్యక్తులు. రెస్టారెంట్లో ఓ వంటగదిలో ఓ మహిళతో ఏర్పడిన వాగ్వాదం కాస్తా హత్యకు దారి తీసింది. మహిళా ఉద్యోగిని కత్తితో పొడిచి అత్యంత పైశాచికంగా హత్య చేసాడు సహోద్యోగి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బార్గీ ప్రాంతంలోని మహఫిల్ రెస్టారెంటులో వంటపనులు చేసేవారిగా పలువురు ఉద్యోగం చేస్తున్నారు. వారిలో పవన్, ముస్కాన్ చౌదరి అనేవారు కూడా వున్నారు. సోమవారం రాత్రి వీరిరువురూ వంటగదిలో పనులు చేస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
18 ఏళ్ల విద్యార్థికి దొరికిన బంగారు నాణేలు, బిస్కెట్లు.. వాటి విలువ రూ.98 కోట్లు
వేసవి సెలవుల్లో జేబు ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ పని చేసేందుకు వెళ్లిన 18 ఏళ్ల కోబ్ అనే విద్యార్థికి పెద్ద షాక్ తప్పలేదు. బెల్జియంలోని బ్రస్సెల్స్ సమీపంలోని సింట్-గిల్లిస్-డెండెర్‌మోండే ప్రాంతంలో డ్రైనేజీ పైప్లైన్ల మార్పిడి పనులు జరుగుతున్నాయి. తన తోటి కూలీలతో కలిసి కోబ్ అక్కడ మట్టి తవ్వుతున్న సమయంలో భూమిలోపల ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనిపించింది. మొదట ఆ మెరుపును చూసి సాధారణంగా దొరికే పాత నాణేలు లేదా లోహపు ముక్కలేనని భావించినట్లు తెలుస్తోంది. అయితే మరింత లోతుగా తవ్వడంతో అసలు విషయం బయటపడింది.
ఫ్లెక్సీలు, బ్యానర్లతో తిరుపతి రోడ్లు రోత రోత.. శ్రీవారి భక్తుల ఆవేదన
తిరుమలకు వెళ్లే మార్గాలతో సహా తిరుపతి నగరంలోని రోడ్లన్నీ రాజకీయ నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు, వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులతో నిండిపోయాయి. దీనివల్ల ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక పవిత్రత దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు పక్కన ఉండే స్తంభాలు, డివైడర్ల నుంచి ఫుట్‌పాత్‌లు, కూడళ్ల వరకు దాదాపు ప్రతి ఖాళీ స్థలం ప్రచారానికే వినియోగించబడుతోంది. రాజకీయ నాయకులు, వారి అనుచరులు పుట్టినరోజులు, ఇతర సందర్భాలను పురస్కరించుకుని ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
పసిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్..
తమిళనాడులో తొలిసారిగా టీవీకే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. పల్లవి, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తన పసిబిడ్డను తీసుకురావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె తన బిడ్డతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వస్తారని, సభ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రధాన హాలులోకి వెళ్ళేటప్పుడు ఆ పసిబిడ్డను ఒక సహాయకురాలి సంరక్షణలో ఉంచుతారని అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.
మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం
Imran Khan health update: గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వాదనలు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో మరోసారి ఆయన ఆరోగ్యం గురించి వార్తలు షికారు చేస్తున్నాయి. ఇమ్రాన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడనీ, దాదాపు మరణశయ్యపై వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే ఇస్లామాబాదులోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయగా... అవన్నీ తర్వాతి సంగతి.
లేటెస్ట్
శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున పార్వతీ దేవిని మంగళ గౌరీ రూపంలో పూజించే ఆచారాన్ని మంగళ గౌరీ వ్రతం అంటారు. మంగళ గౌరీ వ్రతంలో పసుపుతో గౌరీదేవి ప్రతిరూపాన్ని తయారు చేసి పూజించడం ఒక ముఖ్యమైన ఆచారం. అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు వంటి మంగళ ద్రవ్యాలను సమర్పిస్తారు. అలాగే ఐదు దారాలతో తయారు చేసిన తోరాలను అమ్మవారికి సమర్పించి పూజ అనంతరం ధరించే సంప్రదాయం కూడా ఉంది. ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం వంటి వాయనాలు ఇవ్వడం ఈ వ్రతంలో ప్రత్యేకమైన భాగంగా భావిస్తారు.
18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కష్టించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఊహించని సమస్య ఎదురవుతుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?
శివ పురాణం ప్రకారం, శివుని మూడవ కంటి నుండి వెలువడిన శక్తివంతమైన తేజస్సు నుండే కార్తికేయుడు జన్మించాడు. ఈ దైవిక శక్తిని అగ్నిదేవుడు మోయగా, కృత్తికా నక్షత్రాలు దానిని పోషించి పెంచాయి. సుబ్రహ్మణ్య స్వామిని (లేదా స్కంధుని) పూజించడానికి, వ్రతం ఆచరించడానికి, జీవితంలోని సమస్యలు, కష్టాల నుండి రక్షణ పొందడానికి 2026 నాటి షష్ఠి తిథి అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.
17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. స్నేహితులతో కాలక్షేపం చేయండి. పనుల సానుకూలతకు శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యమవుతాయి.
ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు
తిరుమల: నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos