Saturday, 15 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 15 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్డమే లక్ష్యం : ప్రధాని మోడీ
వచ్చే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
పాకిస్తాన్ స్వాతంత్ర్య వేడుకలు : బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజల్లో కానరాని స్పందన
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజల్లో ఏమాత్రం స్పందన కానరాలేదు. పాక్ తన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 14వ తేదీ జరుపుకుంది. అయితే, ఈ వేడుకలను బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజలు బహిష్కరించి తమ గృహాలకే పరిమితమయ్యారు. దీంతో బలూచిస్తాన్ ప్రావీన్స్‌లో పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి మచ్చుకైనా కనిపించలేదు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : ఇరాన్‌కు 2 టన్నుల బంగారం పంపిన యూఏఈ
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే చర్యల్లో భాగంగా, తమ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను యూఏఈ ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎర్ర గీత దాటారో... ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం : పాక్‌కు భారత్ నేతల హెచ్చరిక
సింధూ నదీ జలాల అంశంపై పాకిస్తాన్ పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడుతోంది. దీనిపై భారత్ నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటారో ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించారు. ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పాకిస్తాన్‌ను ప్రపంచ పటం నుంచే తుడిచిపెడతామని పార్టీలకతీతంగా నేతలు ముక్తకంఠంతో హెచ్చరించారు.
ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిపస్తోంది : ప్రధాని నరేంద్ర మోడీ
ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోంది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన శనివారం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుల్లో ఆలపించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్
ఫ్రెంచ్ మోంటానా, ఎల్.వి. రేవంత్, నిఖిత గాంధీ, డిజే సాహిల్ గులాటి, పాయల్ ధరేలతో హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్నది రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్. 2026 ఆగస్ట్ 22న గచ్చిబౌలి స్టేడియంలో సంగీతం, గేమింగ్, అద్భుతమైన అనుభవాలను ఒకచోట చేర్చుతూ, లివింగ్ ఇట్ లార్జ్ భావనకు నిజమైన నిదర్శనం. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్- జనరేషన్ లార్జ్ యొక్క ఒరిజినల్ సౌండ్- హైదరాబాద్‌కు వచ్చింది. బాలీవుడ్‌కి చెందిన గుర్తుండిపోయే పాటలను హిప్-హాప్ యొక్క అత్యంత ఉల్లాసోత్సాహంతో కలిపింది. వేదిక మాత్రమే కాకుండా, ఈ ఉత్సవం గేమింగ్, సమకాలీన పాప్ సంస్కృతిలో లీనమయ్యే ప్రదేశంగా కూడా మారుతుంది. ఇవి ప్రత్యక్ష వినోదాన్ని పునర్నిర్వచించాయి.
Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు సంబంధించిన కేసులో ఒక కొత్త మలుపు చోటుచేసుకుంది. తదుపరి విచారణ కోసం ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్‌కు రావడం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహిళా పోలీస్ ఏసీపీ బి.ఆర్. అంబేద్కర్ శుక్రవారం మాట్లాడుతూ, తాను స్వయంగా ఫిర్యాదుదారుకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె రాలేదని తెలిపారు.
దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’
దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘మయసభ’ కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.
నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్
హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది.
అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్
మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos