Sports News

Notifications

  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు



ఈ రోజు సాయంత్రమే తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం: పవన్ కల్యాణ్ హర్షం

ఈ రోజు సాయంత్రమే తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం: పవన్ కల్యాణ్ హర్షంతిరుప్పరంకుండ్రం దీపంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తారు. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇది భక్తుల విశ్వాసానికి, ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు లభించిన విజయమని పేర్కొన్నారు. న్యాయవాది జె.సాయిదీపక్ కృషిని అభినందిస్తూ, ధర్మం, విశ్వాసాల హక్కులకు ఎల్లప్పుడూ గౌరవం దక్కుతుందని తెలిపారు. కొండపై సీఆర్పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు తిరుపరంకుండ్రం కొండపై, దీపతూన్ రాతి స్తంభం వద్ద ఈరోజు లాంఛనప్రాయంగా కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?

ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?జనసేన పార్టీ ప్రారంభం నుంచి వీర మహిళలను ముందు వుండి నడిపించినవారు కోట రుక్మిణి గారు అని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి అన్నారు. బాధితురాలైన రుక్మిణి గారిని నేరస్తురాలిలా చిత్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ... రుక్మిణి గారిపై ఏమైనా ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు? పనికిరాని సాక్షి పేపర్ లాంటి చిత్తు కాగితాలు చేతిలో పెట్టుకుని ఆడవారిపై నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు, ఇప్పుడు జనసేన పార్టీలో పని చేసే మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు.. చర్చనీయాంశమైన జనసేన 100 శాతం సక్సెస్ రేటు

కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి అయ్యప్పకు పూజ, ప్రశ్నించిన చిన్మయిపై నెటిజన్ దూషణ